ఎన్టీఆర్ బాలయ్య తండ్రి కొడుకులు క‌లిసి న‌టించిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

అన్నగారు ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి ఒక దేవుడిలా చెప్పవచ్చు. ఆయన నటన విషయానికి వస్తే ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టాయి. ఒకవైపు నటిస్తూనే మరోవైపు రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. ఆయన నటనలోనే కాకుండా దర్శకత్వంలో కూడా ప్రతిభాశాలి..ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే వరకు తన తండ్రి ఎన్టీఆర్ కనుసన్నల్లోనే ఆయనతో పాటు సినిమాల్లో … Read more

శ్రీ‌కృష్ణుడిగా అస‌లు ఎన్‌టీఆర్‌కు ఎలా అవ‌కాశం వ‌చ్చిందో తెలుసా..?

అస‌లు కృష్ణుడు ఎలా ఉంటాడు ? ఆయ‌న ఎలా మాట్లాడ‌తాడు ? ఆయ‌న ఆహార్యం ఎలా ఉంటుంది ? అంటే.. త‌డుముకోకుండా చెప్పే స‌మాధానం.. ఎన్టీఆర్ పేరే..! ఎందుకంటే.. శ్రీకృష్ణుడి పాత్రంలో అంత‌గా లీన‌మైపోయిన న‌టుడు ఆయ‌న‌. శ్రీకృష్ణుడు దివి నుంచి భువికి దిగి వ‌చ్చాడా.. ఆ కాలం నుంచి ఈ కాలంలోకి అడుగు పెట్టాడా.. అన్న‌ట్టుగా.. అన్న‌గారు ఎన్టీఆర్‌.. శ్రీకృష్ణుడి పాత్ర‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు. కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు అనుకునే స్థాయి నుంచి ఇలానే … Read more

సినిమాలు అంతగా ఇష్టపడని శివసేన బాల్ థాక్రే.. NTR సినిమాను మెచ్చుకున్నారట.. ఏంటది..?

సినిమా ఇండస్ట్రీకే వన్నెతెచ్చిన అలనాటి హీరోలలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ మొదటి వరసలో ఉంటారు. ఆయన హీరోగా చెయ్యని పాత్రలు అంటూ లేవు.. ఎన్టీఆర్ నటించిన సినిమాలు తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.. ముఖ్యంగా సాంఘిక పాత్రల్లో నటించిన చిత్రాలు చాలా రోజుల వరకు డబ్ చేసుకొని మరి హిందీలో ఆడించారు. కానీ అక్కడ ఇవి పెద్దగా ఆడకపోయినా.. ఈ ఒక్క సినిమా మాత్రం బాలీవుడ్ రికార్డుల మోత మోగించింది.. … Read more

నందమూరి తారకరామారావు తన కొడుకులకి ఎంత ఆస్తి ఇచ్చారో తెలుసా ?

టాలీవుడ్ లో నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు చాలామంది నందమూరి కుటుంబం నుంచి వచ్చి స్టార్ హీరోలుగా నిలిచారు. ఇక కొంతమంది నిర్మాతలు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందమూరి ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతీ మాట్లాడుతూ, చంద్రబాబు నందమూరి ఫ్యామిలీకి ద్రోహం చేస్తాడని చెబితే ఇప్పటికీ … Read more

పెద్ద ఎన్టీఆర్ గురించి మీకు తెలిసిన కొన్ని చీకటి కోణాల గురించి చెప్పండి?

ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ.. అనేది ఇంగ్లీష్ లో ప్రసిద్ధి చెందిన నానుడి. ఆరోపించినంత మాత్రాన ఏ మనిషికి కళంకం అంటదు. న్యాయస్థానంలో నేరం నిరూపించబడాలి. నిరూపించనంతవరకు ఏ వ్యక్తి అయినా నిర్దోషే. నాకు తెలిసినంతవరకూ అలా నిరూపించబడినవి ఒక్కటి కూడా సీనియర్ ఎన్టీయార్ విషయంలో లేదు. అవినీతి, అక్రమ సంపాదన, కుటుంబ పరిపాలన, క్విడ్ ప్రో కో వంటివి కానరాలేదు. నమ్మినవారిని ప్రక్కన ఉంచుకోవడం ప్రతీ ఒక్కరూ చేసేదే అయినా అల్లుళ్లు అయినప్పటికీ దగ్గుబాటి, నారా … Read more

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

సీనియర్ ఎన్టీఆర్.. ఆయన ఓ నట శిఖరం, ఓ ఆత్మగౌరవం, ఓ అధ్యాయం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాలు వేరువేరు కాగా రెండింటిలోనూ సత్తా చాటి రికార్డులు క్రియేట్ చేసిన వాళ్లలో ఎన్టీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే వాళ్ళలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు. కారణజన్ముడు అన్న పేరు … Read more

కూతుళ్లు, కొడుకులు, మనవరాళ్లకి ప్రత్యేకమైన పేర్లు పెట్టిన ఎన్టీఆర్..!

సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నందమూరి తారక రామారావు తనకి వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమలో మహావృక్షంగా ఎదిగారు. అసమాన నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకొని వెండితెరపై ఓ వెలుగు వెలగడమే కాదు, ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఇక నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులుగా … Read more

నందమూరి ఫ్యామిలీ లో హరికృష్ణ, తారకరత్నతో సహా మరణించిన ఎన్టీఆర్ వారసులు..! ఎవరంటే ?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు కుటుంబంలో గ‌తంలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఒకరి తర్వాత మరొకరు కన్నుమూశారు. రోడ్డు ప్రమాదాలు లేకపోతే అనుమానాస్పద స్థితిలో, లేదా అనారోగ్య కారణాలతో.. ఎందుకు చనిపోయారు? అనే చర్చ అప్ప‌ట్లో తెలుగు రాష్ట్రాలలో జరిగింది. అసలు నందమూరి ఫ్యామిలీనే వరుస విషాదాలు ఎందుకు వెంటాడాయి? నందమూరి ఫ్యామిలీలో ఉన్నట్టుండి ఒక్కొక్కరిగా ఎందుకు మ‌ర‌ణించారు.. అని ఆందరూ ఆలోచించారు. ఇక నందమూరి తారకరత్న … Read more

NTR సీఎంగా ఉన్న టైంలో టికెట్ రేట్లు పెంచమన్న దాసరితో ఎన్టీఆర్ ఏమన్నారంటే..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ సమయంలో మొత్తం తెలుగు రాష్ట్రంలో దాదాపుగా 10లోపే థియేటర్లు ఉండేవి. ఇందులో ముఖ్యంగా హైదరాబాదులో మూడు, బెజవాడలో మూడు, తెనాలిలో రెండు , ఇతరాత్రా ప్లేసులలో ఒకటి, రెండు థియేటర్లు ఉండేవట. అయితే ఇందులో ఒకటి రెండు థియేటర్లలో ఎన్టీఆర్ కు భాగస్వామ్యం కూడా ఉండేదట. అప్పట్లో ఒకే టికెట్ మీద పదిమందిని లోపలికి పంపి థియేటర్లో ఉండే వందమందికి 10 టికెట్లు తెంపి వాటికే టాక్స్ కట్టేవారు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ … Read more

NTR కి హీరోయిన్ గా, మానవరాలిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?

తెలుగు చిత్ర పరిశ్రమ మర్చిపోలేని నటుడు ఎన్టీ రామారావు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి స్టార్ హీరోగా రాణించారు. సాంఘిక, పౌరాణిక, రాజకీయ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి స్టార్ హీరోయిన్లు అందరి సరసన ఎన్టీఆర్ సినిమాలు చేశారు. సావిత్రి, జానకి, అంజలి, రాజశ్రీ, మంజుల, లక్ష్మీ, జయసుధ, జయప్రద, కృష్ణకుమారి, శ్రీదేవి లతో ఎన్టీఆర్ సినిమాలు చేసి వినోదాన్ని పంచారు. అయితే ఎన్టీఆర్ పక్కన ఇండస్ట్రీలో ఒకే … Read more