Sr NTR : రోజు 5 కి.మీల నడక.. ఎన్టీఆర్ పొదుపు మంత్రం సీక్రెట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు…!
Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకి ఓ చరిత్ర ఉంది.. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? ఈయన దూరమై 26 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1977.. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరం. ఆయన పని అయిపోయింది అనుకున్న వాళ్లకు తాను మనసు పెట్టి సినిమాలు చేస్తే ఎలాంటివి వస్తాయో అని చూపించాడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా … Read more









