NTR : అప్ప‌ట్లో మ‌న స్టార్ హీరోలు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకునేవారో తెలుసా ?

NTR : అప్పటి తరం మన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ప్రతి ఒక్కరూ స్వయంకృషితో పైకి వచ్చినవారే. నటనపై మక్కువతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచారు. 1980 కి ముందు చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు … Read more

Movies : ఎన్‌టీఆర్‌కి వ్య‌తిరేకంగా.. కృష్ణ తీసిన సినిమాలు ఇవే..!

Movies : అప్పట్లో నటరత్న ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పైగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వీరిద్దరి మధ్య చాలా వార్ నడిచింది. ఏకంగా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా సినిమాలు తీసి వదిలారు కృష్ణ. నిజానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కృష్ణ తీసిన ఈనాడు మూవీ ఎన్టీఆర్ పార్టీ విజయానికి దోహద పడింది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో కృష్ణ చేరడంతో ఎన్టీఆర్ విధానాలను ఎండగడుతూ డైరెక్ట్ … Read more

Rama Krishna: చిన్న వ‌య‌స్సులో మ‌ర‌ణించిన ఎన్టీఆర్ కుమారుడు.. ఆయ‌న గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

Rama Krishna: విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.ఆయ‌న 20వ ఏట త‌న మేన‌మామ కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకంని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. 1942 మే 2న ఎన్టీఆర్, బసవతారకం దంప‌తుల‌కి వివాహం జ‌ర‌గ‌గా, వారికి మొత్తం ఎనిమిది మంది మగ సంతానం , నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ఎన్టీఆర్ తన కుమారులకు రామకృష్ణ, … Read more

Sr NTR : ఎన్‌టీఆర్‌కు అస‌లు అన్న‌గారు అనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

Sr NTR : నందమూరి తారక రామారావు.. ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది.. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు లేడ‌నే చెప్పాలి. న‌టుడిగానే కాదు రాజ‌కీయ నాయ‌కుడిగాను ఎంద‌రో ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ఎన్టీఆర్ ఇత‌రుల క‌న్నా ప్ర‌త్యేకంగా ఉండేవారు. ప్ర‌తి విష‌యంలోను త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న ఎన్టీఆర్ అనేక మందితో అనేక ర‌కాలుగా పిలిపించుకునేవారు. తాపీనేని రామారావు ఎన్టీఆర్ ను … Read more

NTR In God Getups : ఎన్‌టీఆర్ త‌న సినిమా కెరీర్‌లో వేసిన దేవుళ్ల గెట‌ప్‌లు ఎన్నో తెలుసా..?

NTR In God Getups : విశ్వ విఖ్యాత నట సర్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఈ తరం వారికి చాలా తక్కువగా తెలుసు. అయన సినీ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్రను వేశారు. అటువంటి ఎన్టీఆర్ గురించి ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ విజయవాడలో ఇంటర్ మీడియేట్ చదువుకొనే రోజుల్లో కుటుంబ అవసరాల కోసం పాలను హోటల్స్ కి సరఫరా చేసేవారు. విజయవాడలో చదువుకొనే సమయంలోనే ముఖానికి రంగు … Read more

Vittalacharya : విఠ‌లాచార్య వ‌చ్చి అడిగిన కూడా ఎన్టీఆర్ నో చెప్పారా.. ఎందుక‌లా..?

Vittalacharya : విఠ‌లాచార్య.. ఈ ద‌ర్శ‌కుడి గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సినిమాను అచ్చంగా వినోదమయం చేసిన దర్శకాచార్యుడు. వెండితెరపై ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. ఆయన జానపద బ్రహ్మ. మాయా సినీ ప్రపంచంలో ఆయన ఒకే ఒక్కడు. ఆయనే ఉడిపి విఠలాచార్య. టక్కు-టమార-గజకర్ణ-గోకర్ణ-ఇంద్రజాల-మహేంద్రజాల విద్యలను సగటు తెలుగు ప్రేక్షకుడికి పరిచయం చేసిన ఆయ‌న మంత్ర తంత్రాలతో రెండున్నర గంటల పాటు హాయిగొలిపే వినోదాన్ని పంచారు. ఈ సినీ మాయ మాంత్రికుడి గురించి ఈ తరానికి పెద్దగా … Read more

Pathala Bhairavi : పాతాళ‌ భైర‌వికి ఎన్‌టీఆర్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

Pathala Bhairavi : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు టాలీవుడ్ లో స‌రికొత్త అధ్యాయం క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. సినిమాలే కాదు రాజ‌కీయాల‌లోనూ త‌న స‌త్తా చాటారు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా.. రాజకీయ విధానాన్ని సమూలంగా మార్చేసిన మహానాయకుడు.. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్‌. సినిమాలు, రాజ‌కీయాల‌ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చాలా క‌ష్ట‌పడి ఈస్థాయికి చేరుకున్న ఎన్టీఆర్ … Read more

Balakrishna : ఆ సినిమా కోసం ఎన్‌టీఆర్‌.. బాల‌కృష్ణ‌కు 3 కండిష‌న్స్ పెట్టారా..?

Balakrishna : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు ఒక‌టి. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెర వెనుక ఒక ఆసక్తికరమైన కథ జరిగింది. భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ ఇద్దరూ కలిసి మన్వాసనై అనే తమిళ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణ హీరోగా బాగుంటాడని అనుకున్నారు. ఆ టైం లో … Read more

Krishna : ఎన్‌టీఆర్ కృష్ణ‌, బ‌ద్ద శ‌త్రువులుగా మార‌డానికి.. కార‌ణాలు ఇవే..!

Krishna : హీరో కృష్ణ‌ స్వ‌త‌హాగా ఎన్టీఆర్ అభిమాని. తెనాలి ర‌త్న థియేట‌ర్ లో చూసిన పాతాళ భైర‌వి సినిమా కృష్ణ మ‌న‌సులో చేర‌గ‌ని ముద్ర వేసింది. కృష్ణ చిన్న‌ప్ప‌టి నుంచే ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించే వారు. న‌టుడుగా ప్ర‌య‌త్నించ‌డానికి చెన్నై వెళ్లిన‌ప్పుడు కృష్ణ మొద‌ట‌గా ఎన్టీఆర్ నే క‌లిశారు. చిన్న వ‌య‌స్సు కార‌ణంగా రెండు సంవ‌త్స‌రాల పాటు నాట‌కాల‌లో న‌టించ‌మ‌ని కృష్ణకు స‌ల‌హా ఇచ్చిందే ఎన్టీఆర్. హీరోగా గుర్తింపు వచ్చిన త‌రువాత ఎన్టీఆర్, కృష్ణ … Read more

Mohan Babu : ఎన్టీఆర్ సినిమా నుండి చిరంజీవిని తీసేసి మోహ‌న్ బాబుని పెట్టారా..కార‌ణం ఏంటంటే..!

Mohan Babu : న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క‌రామారావు సినిమాల‌పై ప్రేక్ష‌కుల‌లో ఎంత ఆస‌క్తి ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ సోలో హీరోగానే కాకుండా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు కూడా చేసి అల‌రించారు. అయితే ఎన్టీఆర్ న‌టించిన చిత్రాల‌లో కొండ‌వీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 1981 అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఎస్పీ రంజిత్ కుమార్, రాముగా ద్విపాత్రాభినయం చేశారు. ఎస్పీ రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకి జోడీగా … Read more