ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన చిత్రాలు.. ఏవి హిట్ అయ్యాయో తెలుసా..?

ఆ పేరు ఒక ప్రభంజనం. ఆ పేరు ఒక సంచలనం. ఆ మూడు అక్షరాల పేరు చెబితే తెలుగు ప్రజల హృదయాలు ఉప్పొంగుతాయి. ఏ ప్రాంతంలోనే, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా సరే ఆయన మావాడు అని సగర్వంగా చెప్పుకుంటారు. తెలుగు ప్రజల ముద్దుగా ఆయనని అన్నగారు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆయనే నటసార్వభౌమ ఎన్టీఆర్. మే 28 1923లో పుట్టిన ఎన్టీఆర్ నటన మీద ఆసక్తితో 1949వ సంవత్సరంలో మనదేశం అనే చిత్రం ద్వారా … Read more

Sr NTR : ఎన్టీఆర్ ఆ సినిమా కోసం ఎన్ని టేకులు తీసుకున్నారో తెలుసా.. అదే హైయెస్ట్..!

Sr NTR : తెలుగువారి గొప్ప‌ద‌నాన్ని అంత‌ర్జాతీయంగా రెప రెప‌లాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌. న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుడి గుండెల్లో.. నాయ‌కుడిగా తెలుగు వారి హృద‌యాల్లో ఆయ‌న వేసిన ముద్ర శాశ్వ‌తం. 295 చిత్రాల్లో ఆయ‌న పోషించ‌ని పాత్రంటూ లేదు. ప్ర‌తి పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన న‌ట దిగ్గ‌జం ఎన్టీఆర్‌. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా అటు నిర్మాత ఇటు డైరెక్టర్ ఇద్దరు సంతృప్తి చెందేవారు. ఒకటికి మించి ఎక్కువ టేక్ లు … Read more

Sr NTR : ఆ సినిమా విడుద‌లైతే ఎన్టీఆర్ సీఎం అవుతార‌ని.. ఆ సినిమా రిలీజ్ నే అడ్డుకున్నార‌ట‌..?

Sr NTR : కృషి ఉంటే మనుషులు రుషుల‌వుతారు మహా పురుషుల‌వుతారు తరతరాలకి తరగని వెలుగ‌వుతారు ఇలవేలుపుల‌వుతారు అన్న పదాలకు నిలువెత్తు రూపం నందమూరి తారక రామారావు. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చి వెండితెరకు దేవుడిగా కొలిచే స్థాయికి ఎదిగారు ఎన్టీఆర్. తెలుగు తెర ప్రేక్షకులకు మొదటిగా రాముడు, కృష్ణుడు అనగానే గుర్తుకు వచ్చేది ఎన్టీఆరే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు ఎన్నో ఇండస్ట్రీకి అందించారు. కథానాయకుడు గానే … Read more

ఎన్‌టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది.. ఆ మూవీ వ‌ల్లేనా..?

ఎన్టీఆర్‌.. ఈ మూడు అక్ష‌రాలు ఎంతో మంది ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాయి. ఆయ‌న భారతదేశంలో వారందరికే కాక ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలుసు. అంతటి విశిష్ఠమైన వ్యక్తి ఎన్టీరామారావు. ఈ రోజున మనమంతా మాట్లాడుకుంటున్న ‘హీరోయిజం’ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన తొలి చిత్రం ‘పాతాళభైరవి’ అనే చెప్పాలి. దర్శకుడు కేవీరెడ్డి సృజనకు అనువుగా ‘పాతాళభైరవి’లో తోటరాముడు పాత్రకు జీవం పోసిన ఘనత నందమూరి తారకరామునిదే. అలా జానపద కథానాయకుడంటే ఎన్టీఆర్ అనేలా … Read more

బాల‌కృష్ణ కోసం ఎన్‌టీఆర్ అంత‌టి త్యాగం చేశారా..?

న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, ఇలా ప‌లు రంగాల‌లో స‌త్తా చాటారు విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. ఈయ‌న మహనీయుడు, యుగపురుషుడు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహా నాయకుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు ఎన్నో వైవిధ్య‌మైన సినిమాలు తీసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించారు. అయితే ఆయ‌న త‌న కుమారుడు బాల‌కృష్ణ కోసం చిన్న‌పాటి త్యాగం చేయ‌గా, అది బెడిసి కొట్టింది. త‌న కుమారుడు బాల‌కృష్ణ‌ని పెద్ద హీరోగా చేయాల‌ని … Read more

Sr NTR : సిగ‌రెట్ కోసం షూటింగ్ మానేసిన ఎన్టీఆర్.. ఎందుకంత మొండి చేశారు..?

Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ ప‌ని విష‌యంలో చాలా స్ట్రిక్ట్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. డిసిప్లెయిన్‌గా ఎవ‌రైన లేక‌పోతే వారికి మాములు క్లాస్ పీక‌రు. అయితే 1960లో వ‌చ్చిన గుడిగంట‌లు మూవీ షూటింగ్ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సినిమాకు నిర్మాత డూండీ, వి.మ‌ధుసూద‌న్ రావు ద‌ర్శ‌కుడు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర సిగ‌రెట్ తాగుతూ ఉంటుంది. సాధార‌ణంగా ఎన్టీఆర్‌కి సిగ‌రెట్ కాల్చే అల‌వాటు లేదు. సినిమాలో పాత్ర ఉంటే మాత్రం … Read more

Sr NTR : ఎన్‌టీఆర్ డైరెక్ష‌న్‌లో బాల‌కృష్ణ చేసిన సినిమాలు ఏవో తెలుసా..?

Sr NTR : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ ఎన్‌టీఆర్ ఒక మ‌హా శ‌క్తి అని చెప్ప‌వ‌చ్చు. ఈయ‌న త‌న న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను చూర‌గొన్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ద‌శ‌, దిశ చూపించిన వ్య‌క్తి. ఎన్నో సినిమాల్లో న‌టించిన ఎన్టీఆర్ వాటి ద్వారా ఒక ట్రెండ్ సెట్ చేశారు. తెలుగు వారికి రాముడు అంటే ఇలాగే ఉంటాడు కాబోలు అని ఎన్‌టీఆర్‌ను చూసిన త‌రువాతే తెలిసింది. అంతేకాదు.. ఆయ‌న ఏ … Read more

ఎన్టీఆర్ రోజుకు 24 ఇడ్లీలు, 40 బజ్జీలు తీసునేవారట.. ఆయన ఆహారపు అలవాట్లు చూస్తే కచ్చితంగా షాక‌వుతారు..!

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు అంటే, ముఖ్యంగా ఆయన చేసిన పౌరాణిక పాత్రలు, మనకి గుర్తుకు వస్తాయి. చాలామంది ఎన్టీఆర్ లాగ మంచి హీరో అవ్వాలని, ఆయనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్టీఆర్ ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పైగా ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్గ్రీన్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. ఎన్టీఆర్ కుటుంబం … Read more

Sr NTR : ఒకే టైటిల్‌తో వ‌చ్చిన ఎన్టీఆర్‌, నాగార్జున సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?

Sr NTR : ఒక్కోసారి కథ డిమాండ్ ను బట్టి దర్శక నిర్మాతలు సినిమా టైటిల్ పెడుతూ ఉంటారు. మరికొందరు కథకు సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం టైటిల్ ను సెట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకే కథకు పేర్లు మార్చడం కూడా జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే కథలు వేరైనా ఒకే పేరుతో వచ్చిన అనేక సినిమాలు మన చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. ఇలా కథ వేరైనా ఒకే పేరుతో వచ్చిన … Read more

Sr NTR : ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధ‌రించ‌డం వెనుక ఏదైనా కార‌ణం ఉందా..?

Sr NTR : విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా.. నిర్మాతగా స్టూడియో అధినేతగా… రాజకీయ వేత్తగా… .ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. సినిమా నటుడిగా ఉంటూ తెలగు దేశం పార్టీ ( టీడీపీ) అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రేసేతర సీఎంగా చరిత్ర సృష్టించారు .ఎన్టీఆర్ … Read more