బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు రాజకీయ వారసత్వాన్నే కాదు, సినీ వారసుడిగా సినిమా రంగంలో అద్వితీయమైన నటనతో అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సాధించారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణకి వసుంధర దేవితో 1982 డిసెంబర్ 8వ తేదీన వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాహానికి సంబంధించిన ఒక విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. బాలకృష్ణ పెళ్లి రోజు ఆయన తండ్రి … Read more









