Balakrishna : చిరంజీవి థియేటర్‌లో సెంచరీ కొట్టిన బాలయ్య.. అదిరిపోలా..!
Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినీ పరిశ్రమ కోసం ఎంతో కృషి చేశారు. అప్పట్లో వారి సినిమాలు రికార్డులు చెరిపేసేవి. వారి సినిమాలు దాదాపు సెంచరీ కొట్టేవి. అయితే బాలకృష్ణ, చిరంజీవి పలు సందర్భాలలో పోటీ పడగా కొన్ని సార్లు బాలయ్య గెలవగా, కొన్ని సార్లు చిరంజీవి గెలిచారు. ఇప్పటి వరకు ఈ ఇద్దరు సార్లు పండుగ సందర్భంగా 8 సార్లు తలపడ్డారు. 1984 సంవత్సరం సెప్టెంబర్‌లో ఇద్దరూ తమ చిత్రాలతో బరిలోకి … Read more









