Balakrishna : ఒకే క‌థ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద వెంక‌టేష్‌.. బాల‌కృష్ణ పోటీ.. ఎవ‌రు గెలిచారంటే..?

Balakrishna : ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ వెండితెరకు పరిచయమై తన అద్భుతమైన నటనతో ఎన్నో చిత్రాలతో ఘనవిజయం అందుకున్నారు. బాలయ్య బాబుకి అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా నిర్మాత డి.రామానాయుడు సినీ వారసుడిగా కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు విక్టరీ వెంకటేష్. వెంకటేష్ అద్భుతమైన నటనతో తనకంటూ ఒక సపరేట్ ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు. అయితే టాలీవుడ్ తోపాటు వివిధ సినీ పరిశ్రమల‌లో సంక్రాంతి, సమ్మర్ … Read more

Balakrishna : సింహా అనే పేరు ఉంటే సినిమా హిట్ ప‌క్కా.. బాల‌కృష్ణ‌కు ఈ సెంటిమెంట్ అస‌లు ఎప్పుడు మొద‌లైందంటే..?

Balakrishna : నందమూరి తారక రామారావు వారసుడిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. ఈ మధ్య బాలకృష్ణ ఇటు సినిమాల‌తోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. మొన్న అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. బాలకృష్ణ సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది.. టైటిల్‌లో సింహా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలో ఎక్కువగా లక్ష్మీనరసింహ, సింహా, సమరసింహారెడ్డి, … Read more

Balakrishna : బాల‌కృష్ణ సినిమాల్లో మ‌న‌కు క‌నిపించే కామ‌న్ పాయింట్ ఇదే.. అదేమిటంటే..?

Balakrishna : నందమూరి తారక రామరావు నటవారసుడిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు బాలకృష్ణ. 1974 లో నంద‌మూరి బాల‌కృష్ణ 14 ఏళ్ల వ‌య‌సులో తాతమ్మ క‌ల‌ అనే చిత్రంతో బాల న‌టుడిగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో తెరంగేట్రం చేశారు. 1984లో మంగమ్మగారి మనవడు సినిమాతో ఘనవిజయం అందుకొని సోలో హీరోగా స్థిరపడ్డారు. తరవాత కథానాయకుడు, ముద్దుల మావ‌య్య, లారీ డ్రైవర్, ఆదిత్య 369 వంటి ఎన్నో సూపర్ హిట్ లతో తెలుగు సినీని పరిశ్రమ మూడో తరం టాప్ … Read more

Balakrishna : బాల‌య్య త‌న సినీ కెరీర్‌లో వ‌దులుకున్న 10 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు ఇవే..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఆయ‌న ఫ్యాన్స్ బాల‌య్య అని పిలుచుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో వారు ఆయ‌న‌ను అలా పిలుచుకుంటారు. అయితే ఫ్యాన్స్‌ను మాత్ర‌మే కాదు.. ఆయ‌న త‌న సినిమాల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు. ఆయ‌న ఈ మ‌ధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఇక అఖండ మూవీతో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. క‌రోనా త‌రువాత వ‌చ్చిన చిత్రం అయిన‌ప్ప‌టికీ అఖండ‌కు ప్రేక్ష‌కులు బ్రహ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక … Read more

Balakrishna : బాల‌య్య చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే కోపాన్ని కంట్రోల్ చేసుకోవ‌చ్చ‌ట‌..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల సినిమాల‌తో పాటు ఓటీటీ వేదిక‌గా ప్ర‌సారం అవుతున్న అన్‌స్టాపబుల్ షోతో అలరిస్తున్న విష‌యం తెలిసిందే. అన్‌స్టాపుబ‌ల్ షో తొలి సీజ‌న్ కి మంచి రెస్పాన్స్ రాగా, ఇటీవ‌ల ఇంకో సీజ‌న్ ప్రారంభం అయింది. గెస్ట్‌గా సీఎం చంద్ర‌బాబు నాయుడు హాజ‌రయ్యారు. అయితే ఈ షో ద్వారా బాల‌య్య‌లోని కొత్త యాంగిల్ బ‌య‌ట‌ప‌డింది. అత‌ని చిలిపిత‌నం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. మొన్న‌టి వ‌ర‌కు బాలయ్య అంటే చాలా కోపోద్రిక్తుడ‌ని త‌న‌ని … Read more

Balakrishna : బాలకృష్ణను ఆయన మనవళ్లు ఏమని పిలుస్తారో తెలుసా.. అస్సలు ఊహించలేరు..!

Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. అఖండతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బాలయ్యలో 2 కోణాలు కనిపిస్తుంటాయి. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే ప్రేమ కూడా కురిపిస్తుంటారు. అందుకే బాలయ్యను అభిమానులు … Read more

Balakrishna : బాల‌కృష్ణ డూప్ లేకుండా చేసిన సినిమా అది.. చాలా ఎత్తు నుంచి దూకారు..

Balakrishna : బాల‌కృష్ణ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సీనియ‌ర్ హీరోల‌లో బాల‌య్య‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్ప‌టికీ కుర్రాళ్ల‌కి పోటీగా సినిమాలు చేస్తున్నారు. బోయపాటి శ్రీను – బాల‌కృష్ణ కాంబినేష‌న్.. బ్లాక్‌ బస్టర్ అన్న పదానికి పర్యాయపదం. సింహాతో సూపర్‌ హిట్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ హీరో, డైరెక్టర్‌.. తరువాత లెజెండ్‌, అఖండ సినిమాల‌తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు. అందుకే ఈ మ్యాజికల్ కాంబోను మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే … Read more

Vasundhara : బాలకృష్ణ భార్య వసుంధరకు ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

Vasundhara : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరున్న హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను … Read more

Tottempudi Venu : న‌టుడు వేణు.. బాల‌య్య‌కు అంత ద‌గ్గ‌రి బంధువా.. బాల‌య్య‌కు వేణు ఏమ‌వుతాడంటే..?

Tottempudi Venu : తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వేణు స్వయం వరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. కానీ వేణుకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. దాంతో … Read more

Balakrishna : ఆ సినిమా కోసం ఎన్‌టీఆర్‌.. బాల‌కృష్ణ‌కు 3 కండిష‌న్స్ పెట్టారా..?

Balakrishna : నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు. వాటిల్లో మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు ఒక‌టి. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తెర వెనుక ఒక ఆసక్తికరమైన కథ జరిగింది. భార్గవ్ ఆర్ట్స్ అధినేత గోపాల్ రెడ్డి, కోడి రామకృష్ణ ఇద్దరూ కలిసి మన్వాసనై అనే తమిళ సినిమా చూసి తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణ హీరోగా బాగుంటాడని అనుకున్నారు. ఆ టైం లో … Read more