Krithi Shetty : వారెవ్వా.. అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కృతి శెట్టి..!

Krithi Shetty : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ మూవీ ఇటీవ‌లి కాలంలో చాలా పాపుల‌ర్ అయింది. ముఖ్యంగా ఇందులోని అర‌బిక్ కుతు అనే పాట హిట్‌కావ‌డంతో నెటిజ‌న్లు ఆ పాట‌ను ఎక్కువ‌గా వీక్షిస్తున్నారు. ఇక ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్స్ స్టెప్పులు వేశారు. స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న‌, కీర్తి సురేష్ లు ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. వీరి జాబితాలో బేబ‌మ్మ … Read more

Krithi Shetty : బేబ‌మ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బాలీవుడ్ మూవీలో చాన్స్‌..?

Krithi Shetty : గ‌డిచిన ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధించిన హీరోయిన్ల‌లో.. కృతి శెట్టి ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ఈమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో కృతిశెట్టి ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని … Read more

Krithi Shetty : మ‌రో బంప‌ర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి..!

Krithi Shetty : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధిస్తున్న హీరోయిన్ల‌లో కృతి శెట్టి ఒక‌రు. ఈమె తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఉప్పెన‌తో ఈమె విజ‌యం సాధించి వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటోంది. అందులో భాగంగానే ఈమె న‌టిస్తున్న అన్ని చిత్రాలు హిట్ అవుతున్నాయి. శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాల‌ను ఈమె త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ర‌వితేజ ప‌క్క‌న ధ‌మాకా అనే సినిమాలో న‌టిస్తోంది. అయితే ఈమెకు ఇప్పుడు … Read more

Krithi Shetty : బాల‌కృష్ణ‌కు నో చెప్పిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి..?

Krithi Shetty : సినిమా ఇండ‌స్ట్రీలో ఒక సినిమాలో న‌టిస్తే అది హిట్ అయి బ్రేక్ రావ‌డం చాలా క‌ష్టం. కానీ వ‌చ్చాక మాత్రం వెనుక‌కు తిరిగి చూసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఎన్నో ఆఫ‌ర్లు వ‌స్తుంటాయి. వాటిని అంది పుచ్చుకుని ముందుకు సాగితే ఒక సినిమా కాక‌పోయినా మ‌రొక సినిమా హిట్ అవుతుంది. దీంతో కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు. కానీ ఆరంభంలోనే వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రిస్తే అప్పుడు కెరీర్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అయితే … Read more

Naga Chaitanya : వాట్‌.. నాగ‌చైత‌న్య‌కు, ఆమెకు పెళ్లా..? ఇంకేమీ లేదా..?

Naga Chaitanya : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత‌పై ఎంత మంది ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేశారో అంద‌రికీ తెలిసిందే. దీంతో ఓ ద‌శ‌లో ఆమె ఆ కామెంట్ల‌ను భ‌రించ‌లేక కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. ఆమెపై ఉన్న‌వీ లేనివీ క‌ల్పించి కొన్ని యూట్యూబ్ చాన‌ళ్ల‌లో వీడియోల‌ను ప్ర‌సారం చేశారు. అయితే త‌రువాత కోర్టు కేసుతో వారు ఆ వీడియోల‌ను తొల‌గించి స‌మంత‌కు క్ష‌మాప‌ణలు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టి నుంచి అటు స‌మంత‌తోపాటు ఇటు … Read more

Naga Chaitanya : స‌మంతతో విడాకుల అనంత‌రం.. ఇంకో అమ్మాయితో ల‌వ్‌లో నాగ‌చైత‌న్య‌..?

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్స్ లో ఒక‌రిగా నాగ‌చైత‌న్య‌, స‌మంత పేరు తెచ్చుకున్నారు. కానీ వీరు విడాకులు తీసుకుంటున్న‌ట్లు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాక‌.. ఆ పేరు వారికి పోయింది. తాము ఇక‌పై భార్యాభ‌ర్త‌లుగా ఉండలేమ‌ని, కేవ‌లం స్నేహితులుగానే కొన‌సాగుతామ‌ని చెప్పారు. అయితే వీరు విడిపోయాక క‌నీసం సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకోవ‌డం లేదు. గతంలో ల‌వ్ స్టోరీ సినిమా స‌క్సెస్ అయిన‌ప్పుడు.. త‌రువాత చైతూ బ‌ర్త్ డే స‌మ‌యంలో స‌మంత … Read more

Sai Pallavi : అసౌకర్యానికి గురి చేసే ప్రశ్న అడిగిన జర్నలిస్టు.. ఫైర్‌ అయిన సాయిపల్లవి..!

Sai Pallavi : నాని, సాయిపల్లవి, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. శ్యామ్‌ సింగరాయ్‌. ప్రస్తుతం ఈ మూవీకి గాను చిత్ర యూనిట్‌ ప్రమోషన్లను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే నాని, సాయిపల్లవి, కృతిశెట్టిలు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. కాగా ఓ టీవీ చానల్‌కు వీరు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి ఫైర్‌ అయ్యింది. ఇటీవలే విడుదలైన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌లో నాని, కృతి శెట్టిలకు చెందిన … Read more