బాలకృష్ణ కూతురుతో నాగచైతన్య వివాహం క్యాన్సిల్.. అసలు కారణమేంటంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అన్న, నందమూరి ఫ్యామిలీ అన్న తెలియని వారు ఉండరు. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య హీరోగా మంచి గుర్తింపు సాధించారు. ఏం మాయ చేసావే సినిమాతో సమంతతో జతకట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్న నాగచైతన్య సమంతాని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వీరు ఒక్కసారిగా విడాకులు తీసుకోవడంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు. వీరు ఏదో కోపంలో అలా చేశారని…