Samantha : అన్నింటికన్నా నాకు నాగచైతన్యే ఎక్కువ.. అన్న సమంత..!
Samantha : గతేడాది అక్టోబర్ 2వ తేదీన సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి ఎంతో మందిని విచారంలోకి నెట్టేశారు. వారు విడాకులు తీసుకోవడం అసలు ఎవరికీ నచ్చలేదు. దీంతో చాలా మంది అభిమానులు తీవ్రంగా మనస్థాపం చెందారు. అయితే ఇప్పటికీ వారు విడాకులు ఎందుకు తీసుకున్నారన్న కారణం తెలియదు. కానీ సమంత గతంలో నాగచైతన్య గురించి పెట్టిన పోస్టులను కొందరు వైరల్ చేస్తున్నారు. ఇక తాజాగా మరో పోస్ట్ వైరల్ అవుతోంది. గతంలో సమంత ఒక … Read more









