Naga Chaitanya- Sobitha : అట్టహాసంగా నాగ చైతన్య- శోభిత పెళ్లి వేడుక.. పెళ్లి దుస్తులలో చూడముచ్చటగా నూతన దంపతులు
Naga Chaitanya- Sobitha : సమంత నుండి విడిపోయిన తర్వాత ఏడాది పాటు సింగిల్‌గా ఉన్న చైతూ ఆ తర్వాత శోభితతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రెండేళ్లపాటు వీరి ప్రేమాయణం సాగింది. ఎట్టకేలకి ఆగస్ట్ 8న నాగ చైతన్య-శోభితల నిశ్చితార్థ వేడుక జరిగింది.ఇక డిసెంబర్ 4న వీరి పెళ్లి తేది ఫిక్స్ చేయగా గత రాత్రి 8.13ని.లకి చైతూ.. శోభిత మెడలో మూడు ముళ్లు వేసారు. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహానికి సినీ, … Read more









