Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Naga Chaitanya : నాగచైత‌న్య కొత్త వ్యాపారం.. విడాకుల త‌రువాత ఫుల్ బిజీ..!

Editor by Editor
March 5, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Naga Chaitanya : స‌మంత‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన అనంత‌రం నాగ‌చైత‌న్య ఫుల్ బిజీగా మారారు. చేతిలో వ‌రుస సినిమాలు ఉన్నాయి. ల‌వ్ స్టోరీ సినిమాతో మ‌రో హిట్ కొట్టిన చైతూ సంక్రాంతికి బంగార్రాజుగా వ‌చ్చి అల‌రించారు. ఇక ఈ మ‌ధ్యే థాంక్ యూ అనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే దూత అనే ఓ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ సిరీస్ చేస్తున్నాడు. ఇది అమెజాన్ ప్రైమ్‌లో రానుంది. ఇలా చైత‌న్య ఇటీవ‌లి కాలంలో ప‌లు వ‌రుస సినిమాలు, సిరీస్ ల‌తో బిజీగా ఉన్నారు.

Naga Chaitanya  started food business
Naga Chaitanya

ఇక నాగ‌చైత‌న్య తాజాగా మ‌రో కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఆయ‌న ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. షోయూ పేరిట ఓ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించారు. త‌న స్నేహితుడు వ‌రుణ్ త్రిపుర‌నేనితో క‌లిసి ఈ బిజినెస్‌ను ఆయ‌న మొద‌లు పెట్టారు. ఈ విష‌యాన్ని చైతూ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. షోయూ ద్వారా ఆసియాలోని ప్ర‌ముఖ వంట‌కాల‌ను హైద‌రాబాద్ వాసుల‌కు అందివ్వ‌నున్నారు.

Good food is something I’ve always been passionate about and asian has always been one of my favorites
Presenting shoyu .. a premium delivery only brand that brings some of the finest pan Asian dishes to you ! Order now ! Exclusively on @swiggy_in pic.twitter.com/EYwqOhnj8P

— chaitanya akkineni (@chay_akkineni) March 3, 2022

కాగా త‌న సొంత బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేస్తూ రూపొందించిన ఓ వీడియోను చైతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే షోయూను ప్రారంభించేందుకు ముందుగా ఆయ‌న చేసిన వ‌ర్క‌వుట్ తాలూకు వివ‌రాల‌ను ఆయ‌న ఫ్యాన్స్‌కు చెప్పారు. అయితే స‌మంత ఇప్ప‌టికే సాకి అనే వ‌స్త్ర బ్రాండ్ ద్వారా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్ర‌మంలోనే చైతూ కొత్త‌గా ఫుడ్ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యాడు. మ‌రి ఇందులో స‌క్సెస్ అవుతాడా.. లేదా.. అన్న‌ది చూడాలి..!

Tags: Naga Chaitanyaనాగ‌చైత‌న్య
Previous Post

Samantha : ఒక్క సినిమాకు స‌మంత తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Next Post

Vitamin D : విట‌మిన్ డి లోపిస్తే గుండెకు ప్ర‌మాదం.. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయంటే..?

Related Posts

వినోదం

సీనియర్ ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు రెండు పెళ్లిళ్లు చేసుకున్న నటులు ..!!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోడ్లపై పునుగులు, బోండాలు, మంచూరియా, తింటున్నారా..అయితే నష్టాలు తప్పవు..!

July 22, 2025
ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.