Naga Chaitanya : అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌లో.. నాగచైతన్య.. కన్‌ఫామ్..!
Naga Chaitanya : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య జోరు మీదున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా చైతూ సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. సాయిపల్లవితో కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తరువాత తన తండ్రి నాగార్జునతో కలిసి చేసిన బంగార్రాజు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య త్వరలో మన ముందుకు ఓ అద్భుతమైన హార్రర్, థ్రిల్లర్ సిరీస్‌తో రాబోతున్నాడు. నాగచైతన్య ప్రధాన … Read more









