ఈ ఫొటోలో ఉన్న చిన్నారి కుర్రకారు ఫేవరేట్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఇటీవల హీరోయిన్లు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. సినిమా అప్‌డేట్స్, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రేర్ పిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అలాగే అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు త్రోబ్యాక్ ఫోటోల ట్రెండ్ నడుస్తుంది. సందర్భం వచ్చినప్పుడల్లా హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల పూజ హెగ్డే, రష్మిక, తమన్నా ఫోటోలు ట్రెండ్ … Read more

Krithi Shetty : కృతిశెట్టి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా.. బేబమ్మ‌ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..!

Krithi Shetty : అందాల భామ కృతి శెట్టి.. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో ఓ ఉప్పెనలా వచ్చి టాలీవుడ్ ను షేక్ చేసింది. తన అందచందాలతో మూవీ లవర్స్ ని ముంచెత్తింది. అమ్మడు అదృష్టమో లేక టాలెంటో తెలియదు కానీ, వరుసగా 3 బ్లాక్ బస్టర్ హిట్లతో హాట్రిక్ హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే.. మిగిలిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బేబమ్మ‌ కొంచెం అప్ … Read more

ఇన్నాళ్ల‌కి త‌న అందానికి సంబంధించిన సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన కృతి శెట్టి..!

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన ఫొటోలు వదిలి మరోసారి కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. కృతి శెట్టి తన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే టాప్ హీరోయిన్ అయిపోయి.. వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది … Read more

Krithi Shetty : వారెవ్వా.. అర‌బిక్ కుతు పాట‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కృతి శెట్టి..!

Krithi Shetty : త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్‌, బుట్ట బొమ్మ పూజా హెగ్డెలు న‌టిస్తున్న చిత్రం.. బీస్ట్‌. ఈ మూవీ ఇటీవ‌లి కాలంలో చాలా పాపుల‌ర్ అయింది. ముఖ్యంగా ఇందులోని అర‌బిక్ కుతు అనే పాట హిట్‌కావ‌డంతో నెటిజ‌న్లు ఆ పాట‌ను ఎక్కువ‌గా వీక్షిస్తున్నారు. ఇక ఈ పాట‌కు ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్స్ స్టెప్పులు వేశారు. స‌మంత‌, ర‌ష్మిక మంద‌న్న‌, కీర్తి సురేష్ లు ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. వీరి జాబితాలో బేబ‌మ్మ … Read more

Krithi Shetty : బేబ‌మ్మ‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. బాలీవుడ్ మూవీలో చాన్స్‌..?

Krithi Shetty : గ‌డిచిన ఏడాది కాలంలో అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధించిన హీరోయిన్ల‌లో.. కృతి శెట్టి ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ఈమె న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో కృతిశెట్టి ఎంతో బిజీగా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు తాజాగా ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించే చాన్స్ వ‌చ్చింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆ మూవీ షూటింగ్ కూడా జ‌రుగుతుంద‌ని … Read more

Krithi Shetty : మ‌రో బంప‌ర్ ఆఫర్ కొట్టేసిన కృతి శెట్టి..!

Krithi Shetty : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం అత్యంత ఎక్కువ స‌క్సెస్‌ను సాధిస్తున్న హీరోయిన్ల‌లో కృతి శెట్టి ఒక‌రు. ఈమె తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఉప్పెన‌తో ఈమె విజ‌యం సాధించి వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటోంది. అందులో భాగంగానే ఈమె న‌టిస్తున్న అన్ని చిత్రాలు హిట్ అవుతున్నాయి. శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు వంటి చిత్రాల‌ను ఈమె త‌న ఖాతాలో వేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ర‌వితేజ ప‌క్క‌న ధ‌మాకా అనే సినిమాలో న‌టిస్తోంది. అయితే ఈమెకు ఇప్పుడు … Read more

Krithi Shetty : బాల‌కృష్ణ‌కు నో చెప్పిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి..?

Krithi Shetty : సినిమా ఇండ‌స్ట్రీలో ఒక సినిమాలో న‌టిస్తే అది హిట్ అయి బ్రేక్ రావ‌డం చాలా క‌ష్టం. కానీ వ‌చ్చాక మాత్రం వెనుక‌కు తిరిగి చూసుకునే అవ‌కాశం ఉండ‌దు. ఎన్నో ఆఫ‌ర్లు వ‌స్తుంటాయి. వాటిని అంది పుచ్చుకుని ముందుకు సాగితే ఒక సినిమా కాక‌పోయినా మ‌రొక సినిమా హిట్ అవుతుంది. దీంతో కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు. కానీ ఆరంభంలోనే వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను తిర‌స్క‌రిస్తే అప్పుడు కెరీర్ ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అయితే … Read more

Krithi Shetty : పుకార్ల‌పై తీవ్రంగా మ‌న‌స్థాపం చెందిన కృతిశెట్టి..!

Krithi Shetty : యంగ్ హీరోయిన్ కృతిశెట్టి ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంది. ఉప్పెన అందించిన ఊపుతో ఈ అమ్మ‌డికి ప‌లు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. త‌రువాత ఈమె వ‌రుస‌గా శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాల్లో న‌టించింది. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాల‌నే సాధించాయి. దీంతో కృతిశెట్టి కావ‌ల్సిన బూస్టింగ్ ల‌భించింది. ఈ క్ర‌మంలో ఈమె వెనుదిరిగి చూడ‌డం లేదు. అనేక సినిమాల్లో ఈమెకు చాన్స్‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈమెను … Read more

Naga Chaitanya : వాట్‌.. నాగ‌చైత‌న్య‌కు, ఆమెకు పెళ్లా..? ఇంకేమీ లేదా..?

Naga Chaitanya : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత‌పై ఎంత మంది ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేశారో అంద‌రికీ తెలిసిందే. దీంతో ఓ ద‌శ‌లో ఆమె ఆ కామెంట్ల‌ను భ‌రించ‌లేక కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. ఆమెపై ఉన్న‌వీ లేనివీ క‌ల్పించి కొన్ని యూట్యూబ్ చాన‌ళ్ల‌లో వీడియోల‌ను ప్ర‌సారం చేశారు. అయితే త‌రువాత కోర్టు కేసుతో వారు ఆ వీడియోల‌ను తొల‌గించి స‌మంత‌కు క్ష‌మాప‌ణలు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టి నుంచి అటు స‌మంత‌తోపాటు ఇటు … Read more

Naga Chaitanya : స‌మంతతో విడాకుల అనంత‌రం.. ఇంకో అమ్మాయితో ల‌వ్‌లో నాగ‌చైత‌న్య‌..?

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్స్ లో ఒక‌రిగా నాగ‌చైత‌న్య‌, స‌మంత పేరు తెచ్చుకున్నారు. కానీ వీరు విడాకులు తీసుకుంటున్న‌ట్లు త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాక‌.. ఆ పేరు వారికి పోయింది. తాము ఇక‌పై భార్యాభ‌ర్త‌లుగా ఉండలేమ‌ని, కేవ‌లం స్నేహితులుగానే కొన‌సాగుతామ‌ని చెప్పారు. అయితే వీరు విడిపోయాక క‌నీసం సోష‌ల్ మీడియా వేదిక‌గా కూడా ఒక‌రినొక‌రు ప‌ల‌క‌రించుకోవ‌డం లేదు. గతంలో ల‌వ్ స్టోరీ సినిమా స‌క్సెస్ అయిన‌ప్పుడు.. త‌రువాత చైతూ బ‌ర్త్ డే స‌మ‌యంలో స‌మంత … Read more