Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Krithi Shetty : పుకార్ల‌పై తీవ్రంగా మ‌న‌స్థాపం చెందిన కృతిశెట్టి..!

Admin by Admin
February 21, 2022
in వార్త‌లు, వినోదం
0
Share on FacebookShare on Twitter

Krithi Shetty : యంగ్ హీరోయిన్ కృతిశెట్టి ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంది. ఉప్పెన అందించిన ఊపుతో ఈ అమ్మ‌డికి ప‌లు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. త‌రువాత ఈమె వ‌రుస‌గా శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాల్లో న‌టించింది. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాల‌నే సాధించాయి. దీంతో కృతిశెట్టి కావ‌ల్సిన బూస్టింగ్ ల‌భించింది. ఈ క్ర‌మంలో ఈమె వెనుదిరిగి చూడ‌డం లేదు. అనేక సినిమాల్లో ఈమెకు చాన్స్‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు.

Krithi Shetty is very much upset with rumours
Krithi Shetty

అయితే ఈ మ‌ధ్య కాలంలో కృతిశెట్టిపై ప‌లు సైట్ల‌లో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆమె సినిమా షూటింగ్ లొకేష‌న్‌కు టైముకు రావ‌డం లేద‌ని, 3, 4 గంట‌లు ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని.. వ‌చ్చినా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ముప్పు తిప్ప‌లు పెడుతుంద‌ని.. అలాగే భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేస్తుంద‌ని.. కొన్ని క‌థనాలు వ‌చ్చాయి. దీంతో ఈ క‌థ‌నాల‌పై కృతిశెట్టి మ‌న‌స్థాపం చెందింద‌ట‌. అందులో భాగంగానే ఆమె త‌న మేనేజ‌ర్‌తో కొన్ని పీఆర్ టీమ్‌ల‌తో మాట్లాడించాల‌ని చూసింద‌ట‌.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

అయితే ఇలాంటి పుకార్లు అనేవి హీరోయిన్స్‌పై స‌హ‌జంగానే వ‌స్తుంటాయి.. కొన్ని రోజులు ఆగితే అవే స‌ద్దుమ‌ణిగిపోతాయి.. క‌నుక వాటిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఆమె మేనేజ‌ర్‌లు ఆమెకు న‌చ్చజెప్పార‌ట‌. ఈ క్ర‌మంలోనే కృతి శెట్టి కాస్తంత శాంతించింద‌ని స‌మాచారం. ఇక ఈమె ప్ర‌స్తుతం.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. ది వారియ‌ర్‌.. మాచెర్ల నియోజ‌క‌వ‌ర్గం త‌దిత‌ర సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

Tags: krithi shettyకృతిశెట్టి
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Samsung Galaxy Tab S8 : గెలాక్సీ ట్యాబ్ ఎస్‌8 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు.. ఇప్పుడు భార‌త్‌లో..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.