Krithi Shetty : పుకార్ల‌పై తీవ్రంగా మ‌న‌స్థాపం చెందిన కృతిశెట్టి..!

Krithi Shetty : యంగ్ హీరోయిన్ కృతిశెట్టి ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా ఉంది. ఉప్పెన అందించిన ఊపుతో ఈ అమ్మ‌డికి ప‌లు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. త‌రువాత ఈమె వ‌రుస‌గా శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాల్లో న‌టించింది. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాల‌నే సాధించాయి. దీంతో కృతిశెట్టి కావ‌ల్సిన బూస్టింగ్ ల‌భించింది. ఈ క్ర‌మంలో ఈమె వెనుదిరిగి చూడ‌డం లేదు. అనేక సినిమాల్లో ఈమెకు చాన్స్‌లు వ‌స్తున్నాయి. దీంతో ఈమెను … Read more