Krithi Shetty : బాలకృష్ణకు నో చెప్పిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి..?
Krithi Shetty : సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాలో నటిస్తే అది హిట్ అయి బ్రేక్ రావడం చాలా కష్టం. కానీ వచ్చాక మాత్రం వెనుకకు తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. ఎన్నో ఆఫర్లు వస్తుంటాయి. వాటిని అంది పుచ్చుకుని ముందుకు సాగితే ఒక సినిమా కాకపోయినా మరొక సినిమా హిట్ అవుతుంది. దీంతో కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ ఆరంభంలోనే వచ్చిన ఆఫర్లను తిరస్కరిస్తే అప్పుడు కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. అయితే … Read more









