Nandamuri Balakrishna : బాలకృష్ణ 107వ సినిమా ఫస్ట్ లుక్.. అదిరిపోయింది..!
Nandamuri Balakrishna : ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో లీకుల బెడద ఎక్కువైంది. మొన్నీ మధ్యే సర్కారు వారి పాటలోంచి కళావతి సాంగ్‌ను లీక్ చేశారు. దీంతో మేకర్స్ అనుకున్న తేదీకి ఒక్క రోజు ముందే ఆ పాటను విడుదల చేయాల్సి వచ్చింది. ఇక నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలోంచి ఆయన ఫస్ట్ లుక్‌ను లీక్ చేశారు. దీంతో ఆయన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయక తప్పలేదు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107వ … Read more









