NTR : ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్‌టీఆర్ అప్‌సెట్ అయ్యారా ?
NTR : దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌ను సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇందులో ఎన్‌టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎన్‌టీఆర్ అప్‌సెట్ అయ్యారని తెలుస్తోంది. ఆయన 4 ఏళ్లు ఈ సినిమాకు సమయం కేటాయించారు. కానీ చివరకు ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఎన్‌టీఆర్ కూడా … Read more









