RRR 2 లో జరగబోయేది ఇదేనా ?? ఈసారి సినిమా పార్ట్ 1 కి మించి ఉంటుందా..?
మెగా, నందమూరి అభిమానులకు RRR రూపంలో ఫీస్ట్ అందించారు దర్శకధీరుడు రాజమౌళి. ఫిక్షనల్ పిరియాడిక్ మూవీ గా రూపొందిన RRR సినిమా పాన్ ఇండియా మూవీగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సత్తాను చాటింది. RRR మూవీ రిలీజ్ అయినప్పుడు దానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని ఫ్యాన్స్, ఆడియన్స్ భావించారు. అప్పట్లో రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా RRR సీక్వెల్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. … Read more









