RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీకి సైతం త‌ప్ప‌ని పైరసీ.. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే అప్‌లోడ్ చేసేశారు..

RRR Movie : ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. శుక్ర‌వారం ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఎప్ప‌టిలాగే రాజ‌మౌళి మళ్లీ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఈ మూవీ ద్వారా అందించారు. ఈ క్ర‌మంలోనే ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల కావ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. థియేట‌ర్ల వ‌ద్ద ఎన్‌టీఆర్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇక రివ్యూలు కూడా … Read more

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్‌టీఆర్ పాత్ర నిడివి త‌క్కువా ? అలా చేశారా ?

RRR Movie : ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. మ‌రికొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా గురించి ఇప్ప‌టికే అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భ‌ట్ పాత్ర నిడివి చాలా త‌క్కువని తెలుస్తోంది. ఆమె కేవ‌లం 15 నిమిషాల పాటు మాత్ర‌మే క‌నిపిస్తుంద‌ట‌. ఇక ఈ మూవీ గురించి ప్ర‌చారం అవుతున్న … Read more

RRR సినిమా తీసినందుకు అయిన మొత్తం ఖ‌ర్చు ఇదే.. అస‌లు లెక్క‌లు వ‌చ్చేశాయ్‌..!

RRR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో.. ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఆలియాభ‌ట్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. RRR. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. ఇక RRR సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాత అన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీకి అస‌లు ఎంత బ‌డ్జెట్ పెట్టారు ? సినిమా తీసినందుకు … Read more

Free RRR Tickets : బంప‌ర్ ఆఫ‌ర్‌.. త్వ‌ర ప‌డండి.. ఉచితంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టిక్కెట్లు..!

Free RRR Tickets : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మ‌రికొద్ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాను మార్చి 25వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు టిక్కెట్లు దొరుకుతాయో.. దొర‌క‌వో.. అని ఆందోళ‌న చెందుతున్న ప్రేక్ష‌కుల‌కు పేటీఎం గుడ్ న్యూస్ … Read more

Etthara Jenda Video Song : ఆర్ఆర్ఆర్ నుంచి ఎత్త‌ర జెండా వీడియో సాంగ్‌.. అద్భుతంగా ఉంది..!

Etthara Jenda Video Song : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ తేజ, ఆలియాభ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌న్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్‌. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్రపంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అందులో భాగంగానే సోమ‌వారం నుంచి చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎత్త‌ర జెండా అనే వీడియో సాంగ్‌ను మేక‌ర్స్ కొంత సేప‌టి … Read more

ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీల్లో.. స్ట్రీమ్ అయ్యేది అప్పుడే..?

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు ఎప్ప‌టి నుంచో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా.. అని … Read more

ఆ రోజునే గ్రాండ్‌గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్.. జ‌రిగేది ఎక్క‌డంటే..?

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ‌, యంగ్ టైగ‌ర్ ఎన్‌టీఆర్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. RRR. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. సంక్రాంతికే ఈ మూవీని విడుద‌ల చేయాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం లేదు క‌నుక మేకర్స్ ఇదే తేదీకి క‌చ్చితంగా సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. అందులో భాగంగానే RRR … Read more

RRR Movie : నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల‌.. అధికారికంగా ప్ర‌క‌టించేశారు..!

RRR Movie : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు హీరోలుగా తెర‌కెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీని జ‌న‌వ‌రి 7వ తేదీన విడుద‌ల చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. క‌రోనా ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌ను మూసి వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్ష‌ల‌ను విధించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో సినిమాను విడుద‌ల చేసి కోరి న‌ష్టాల‌ను తెచ్చుకోవ‌డం ఎందుక‌ని భావించిన … Read more

RRR Movie : ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు చేదు వార్త‌.. విడుద‌ల వాయిదా ? కొత్త తేదీ అదే..?

RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ చేదు వార్త చెప్ప‌నున్నారా ? అంటే అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. జ‌న‌వరి 7వ తేదీన ఈ మూవీ విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. ఈ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీకి గాను ఇటీవ‌లి కాలంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను వేగవంతం చేస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే ముంబై, చెన్నై న‌గ‌రాల్లో ఇప్ప‌టికే … Read more