ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు జక్కన్న..?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఆయన బాహుబలి సినిమాతో అనేక రికార్డులు కొల్లగొట్టారు. మళ్లీ ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును దేశం నలుమూలలా చాటారు. అలాంటి దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. ఇది థియేటర్ లోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ … Read more








