RRR Movie : మళ్లీ వివాదంలో చిక్కుకున్న ఆర్ఆర్ఆర్.. ఈ సారి ఏమైందంటే..?
RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై మొదటి నుంచి వివాదాలు వస్తూనే ఉంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల పేర్లను మార్చి సినిమాను విడుదల చేయాలని కోరుతున్నారు. చరిత్రను వక్రీకరించి రాజమౌళి ఇలా సినిమా తీయడం సమంజసం కాదని అంటున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు మేనల్లుడు గొట్టిముక్కల వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. … Read more









