RRR : అనుకున్న దానికన్నా ముందుగానే ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్..?
RRR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అదిరిపోయిందని ఇప్పటికే ప్రీమియర్ షో చూసిన వారు చెబుతున్నారు. రాజమౌళి మరో హిట్ కొట్టారని అంటున్నారు. ఆయనను ప్రేక్షకులు ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ఈ సినిమాకు గాను థియేటర్లు అన్నీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే వారం పాటు నిండిపోయాయి. దీంతో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక కొన్ని థియేటర్ల వద్ద ఒక్కో టిక్కెట్‌ను అధికారికంగానే రూ.2000 కు … Read more









