Ram Charan : మంచు కొండ‌ల్లో భార్య ఉపాస‌నతో రామ్ చ‌ర‌ణ్ వెకేష‌న్‌..!

Ram Charan : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు, వ్యాపారం అంటూ చాలా బిజీగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న వెకేష‌న్స్‌కు పెద్ద‌గా వెళ్ల‌రు. అయితే ఇటీవ‌లే కాస్త విరామం చేసుకుని మ‌రీ త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి మంచు ప్రాంతాల‌కు టూర్ వెళ్లారు. ఈ క్ర‌మంలోనే తాజాగా వీరు ప‌లు చోట్ల త‌మ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. వీరు వెకేష‌న్ కోసం విదేశాల‌కు అయితే వెళ్ల‌లేదు. … Read more

RRR సినిమాకు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ఆలియా భ‌ట్‌.. అందుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

RRR : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ లు హీరోలుగా త్వ‌ర‌లో రిలీజ్ అవుతున్న చిత్రం RRR. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. గ‌తేడాది ద‌స‌రా అన్నారు. త‌రువాత సంక్రాంతి అన్నారు. కానీ ప‌లు కార‌ణాల‌తో వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే ఎట్ట‌కేల‌కు ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ … Read more

Ram Charan Teja : తెలియ‌కుండా చేసినా.. రామ్‌చ‌ర‌ణ్‌కి ఆ విష‌యంలో అదృష్టం ప‌ట్ట‌నుందిగా..!

Ram Charan Teja : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా.. ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ చిత్రానికి ఇంకా పేరు డిసైడ్ చేయ‌లేదు. కానీ ఆర్‌సీ15 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమాను తీస్తున్నారు. ఇక దీనికి స‌ర్కారోడు అనే టైటిల్ ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాధార‌ణంగా శంక‌ర్ డైరెక్ష‌న్‌లో … Read more

Ram Charan Teja : భార్య ఉపాస‌న‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిన రామ్ చ‌ర‌ణ్..!

Ram Charan Teja : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ న‌టించిన RRR మూవీ త్వ‌ర‌లో విడుదల కానున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌ల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మ‌రోసారి చేప‌ట్టింది. అయితే రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. ఆదివారం వీరు వెకేష‌న్‌కు ప్ర‌యాణం అయ్యారు. రామ్ చ‌ర‌ణ్ … Read more