హిట్ అవ్వాల్సిన ఎన్టీఆర్ సినిమా ఆ స్టార్ హీరో కారణంగా అట్టర్ ప్లాప్ అయింది.. ఆ మూవీ ఏదంటే ?
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో టీవీలో హిట్ అయిన సినిమా అనగానే చాలామంది చెప్పే మాట అశోక్. ఈ సినిమా చాలా మందికి నచ్చింది కానీ హాల్ లో మాత్రం హిట్ అవ్వలేదు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నటన, ప్రకాష్ రాజ్ నటన చాలామందికి చాలా బాగా నచ్చింది అని చెప్పాలి. సినిమాలో తారక్ నటించిన కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. టాలీవుడ్ లో ఈ … Read more









