RRR Movie : ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ దాడి సీన్.. అసలక్కడ జంతువులే లేవుగా.. వీఎఫ్ఎక్స్‌తో మాయ చేశారు..!
RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవడంతో అంతర్జాతీయ స్థాయిలోనూ దీనికి ప్రశంసలు లభించాయి. ఎంతో మంది దర్శకుడు రాజమౌళిని, ఈ మూవీని పొడగ్తల్లో ముంచెత్తారు. రాజమౌళి ప్రతిభను కొనియాడారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో సీన్లు ఉన్నాయి. కానీ వాటిల్లో బ్రిటిష్ వారిపై భీమ్ జంతువులతో దాడి చేసే సీన్ ఒకటి ఉంటుంది. … Read more









