Ram Charan : మంచు కొండ‌ల్లో భార్య ఉపాస‌నతో రామ్ చ‌ర‌ణ్ వెకేష‌న్‌..!

Ram Charan : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు, వ్యాపారం అంటూ చాలా బిజీగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న వెకేష‌న్స్‌కు పెద్ద‌గా వెళ్ల‌రు. అయితే ఇటీవ‌లే కాస్త విరామం చేసుకుని మ‌రీ త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి మంచు ప్రాంతాల‌కు టూర్ వెళ్లారు. ఈ క్ర‌మంలోనే తాజాగా వీరు ప‌లు చోట్ల త‌మ వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తూ క‌నిపించారు. వీరు వెకేష‌న్ కోసం విదేశాల‌కు అయితే వెళ్ల‌లేదు. … Read more

Upasana Kamineni : ఉపాస‌న‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కార‌ణం అదే..!

Upasana Kamineni : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ భార్య ఉపాస‌న త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. తాజాగా ఈ దంప‌తులు వెకేష‌న్‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఉపాస‌న తాము వెకేష‌న్‌కు వెళ్తున్న‌ప్పుడు తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే ఉపాస‌న‌ను కొంద‌రు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె మూఢ న‌మ్మ‌కాల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఉపాస‌న సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ … Read more

Ram Charan Teja : భార్య ఉపాస‌న‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిన రామ్ చ‌ర‌ణ్..!

Ram Charan Teja : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ న‌టించిన RRR మూవీ త్వ‌ర‌లో విడుదల కానున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమా ఈ నెల 25వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌ల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మ‌రోసారి చేప‌ట్టింది. అయితే రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. ఆదివారం వీరు వెకేష‌న్‌కు ప్ర‌యాణం అయ్యారు. రామ్ చ‌ర‌ణ్ … Read more

Upasana : అత్త‌మ్మ‌కు ఆత్మీయ‌మైన శుభాకాంక్ష‌లు తెలిపిన ఉపాస‌న‌.. రామ్ చ‌ర‌ణ్ విషెస్ ఎలా చెప్పాడంటే..!

upasana wish to her athamma

upasana : మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమెకు ప‌లువురు ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేశారు. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న చేసిన పోస్ట్‌లు వైర‌ల్‌గా మారాయి. ఆచార్య సెట్‌లో తల్లితో కలిసి ఉన్న ఫోటోను చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు రామ్ చ‌ర‌ణ్ . ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. చిరు, చరణ్ నక్సలైట్స్ గెటప్ లో కనిపించారు. నా గురించి నీకు తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు … Read more