Ram Charan : ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయినా.. రామ్ చరణ్‌కు రిలీఫ్ అనేది లేదుగా..!
Ram Charan : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం అర్థారాత్రే హైదరాబాద్‌లో పలు చోట్ల బెనిఫిట్ షోలను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజాము వరకు రివ్యూలు వచ్చేశాయి. సినిమా అద్భుతంగా ఉందని.. రాజమౌళి మరో హిట్ కొట్టారని ప్రశంసిస్తున్నారు. అయితే ఇంతటి భారీ మూవీ రిలీజ్ అయినప్పటికీ రామ్ చరణ్‌కు రిలీఫ్ అనేది లేకుండా పోయింది. రామ్‌చరణ్ ప్రస్తుతం వరుస … Read more









