Bheemla Nayak : ఓటీటీలో ర‌చ్చ చేస్తున్న భీమ్లా నాయ‌క్‌.. పండ‌గ చేసుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. గురువారం నుంచి ఈ మూవీ రెండు ఓటీటీ యాప్‌ల‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆహాతోపాటు డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. దీంతో ప‌వ‌న్ అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు. సినిమా విడుద‌లైన స‌రిగ్గా … Read more

Bheemla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి భీమ్లా నాయ‌క్‌..!

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు ఆహా, హాట్ స్టార్ ఓటీటీ సంస్థ‌లు గుడ్ న్యూస్ చెప్పాయి. భీమ్లా నాయ‌క్ సినిమాను అనుకున్న తేదీ క‌న్నా ఒక రోజు ముందుగానే స్ట్రీమ్ చేయాల‌ని నిర్ణ‌యించాయి. ఈ క్ర‌మంలోనే భీమ్లా నాయ‌క్ సినిమాను ముందుగా అనుకున్న‌ట్లు మార్చి 25వ తేదీన కాకుండా మార్చి 24వ తేదీనే ఆయా యాప్‌లు స్ట్రీమ్ చేయ‌నున్నాయి. అయితే ఈ స‌డెన్ నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణమే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ద‌ర్శ‌క … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికీ స‌క్సెస్‌ఫుల్‌గా ప‌లు థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూనే ఉంది. అయితే ఈ చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఈ మూవీని త్వ‌ర‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ చేయ‌నున్నారు. భీమ్లా నాయ‌క్ చిత్రానికి గాను డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, ఆహా సంస్థ‌లు కొనుగోలు చేసిన విష‌యం … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

Bheemla Nayak : ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయ‌క్ థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు త‌క్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ రెండు వారాల నుంచి ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను మ‌రికొద్ది రోజుల్లోనే ఓటీటీల్లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీకి గాను రెండు ప్ర‌ముఖ ఓటీటీ యాప్‌లు డిజిట‌ల్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆ రెండు యాప్‌ల‌లోనూ ఒకే తేదీ రోజు … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌కు మైన‌స్‌.. రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్ ల‌కు ప్ల‌స్‌..!

Bheemla Nayak : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా ఉన్న సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య ఎట్ట‌కేల‌కు ప‌రిష్కారం అయింది. మెగాస్టార్ చిరంజీవి చొర‌వ‌తో ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ ప‌డిన‌ట్లు అయింది. చిరంజీవి ప‌లు మార్లు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి స‌మస్య ప‌రిష్కారానికి ఎంతో కృషి చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు ఏపీ ప్ర‌భుత్వం కొత్త జీవోను విడుద‌ల చేసింది. దీంతో త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే సినిమాల‌కు ఇది ఎంత‌గానో హెల్ప్ కానుంది. అయితే సినిమా టిక్కెట్ల … Read more

Bheemla Nayak : డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లోనూ.. భీమ్లా నాయ‌క్..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ సినిమా ఈ మ‌ధ్యే ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. అన్ని సెంట‌ర్ల‌లోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచలేదు.. అన్న విష‌య‌మే కానీ.. ఈ సినిమా ఎలాంటి ఢోకా లేకుండా విజ‌యవంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. అయితే ఈ సినిమాకు చెందిన మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ వ‌చ్చింది. భీమ్లా నాయ‌క్ చిత్ర … Read more

Thaman : భీమ్లా నాయ‌క్‌లో ఆ మ్యూజిక్‌ను థ‌మ‌న్ కాపీ కొట్టాడ‌ట‌..!

Thaman : ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన అనేక చిత్రాలు థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన విష‌యం విదిత‌మే. అఖండ‌, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాల‌కు థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. అయితే థ‌మ‌న్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. అత‌ను మ్యూజిక్‌ను ఎక్క‌డి నుంచో కాపీ చేసి త‌న సినిమాలకు వాడుకుంటాడ‌నే అప‌వాదు ఉంది. ఇక తాగాజా భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ మ‌రోసారి … Read more

Allu Arjun : భీమ్లా నాయ‌క్‌పై అల్లు అర్జున్ మౌనం ఎందుకు ?

Allu Arjun : ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్‌, ద‌గ్గుబాటి రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ హిట్ టాక్‌తో ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాపై ఇప్ప‌టికే మ‌హేష్ బాబు ట్వీట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా ఉంద‌ని ఆయ‌న కితాబిచ్చారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా గురించి ఇప్ప‌టికే మాట్లాడారు. చిరంజీవి, చ‌ర‌ణ్ వేర్వేరు సంద‌ర్భాల్లో భీమ్లా నాయ‌క్ గురించి … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌లో టీ గ్లాస్‌.. చ‌ర్చంతా దాని గురించే..!

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీలో ప‌వ‌న్‌తోపాటు రానా మ‌రో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ప‌వ‌న్ కెరీర్‌లో ఈ మూవీ మ‌రో హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ టీ గ్లాస్‌త చాలా సార్లు క‌నిపించారు. దీంతో ఆ గ్లాస్ గురించే … Read more

Nithya Menen : భీమ్లా నాయ‌క్ విష‌యంలో నిత్య మీన‌న్‌కు అన్యాయం జ‌రిగిందా ?

Nithya Menen : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానాలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన చిత్రం.. భీమ్లా నాయ‌క్‌. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. అన్ని చోట్లా క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను సృష్టిస్తోంది. దీంతో ప‌వ‌న్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే భీమ్లా నాయ‌క్ సినిమాలో ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించిన నిత్య మీన‌న్‌కు మాత్రం సినిమా ప‌రంగా అన్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు వార్త‌లు … Read more