Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో, ఏం చేస్తుందో తెలుసా..?
Thaman : సౌత్ లో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే సంగీత దర్శకుల్లో థమన్ ఒకరు. క్రియేటవిటీ లేని ట్యూన్లు ఇస్తాడని.. కాపీ క్యాట్ మ్యూజిక్ డైరెక్టర్ అని.. తన ట్యూన్లు తానే కాపీ కొడతాడని రకరకాలుగా విమర్శలు చేస్తారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ అల వైకుంఠపురములో వంటి అద్భుతమైన మ్యాజిక్ ఆల్బమ్ క్రియేట్ చేశాడు థమన్. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ తో పోలిస్తే థమన్ వేగంగా ట్యూన్లు అందించగలడనే పేరుంది. థమన్ మెగాస్టార్ గాడ్ … Read more









