Thaman : రాధేశ్యామ్ పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన థ‌మ‌న్‌..!

Thaman : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధేశ్యామ్‌. ఈ సినిమా మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ప్ర‌భాస్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ సినిమాలో వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌లో న‌టించాడు. దీంతో ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఈ సినిమాపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సినిమా చాలా స్లో … Read more

Thaman : భీమ్లా నాయ‌క్‌లో ఆ మ్యూజిక్‌ను థ‌మ‌న్ కాపీ కొట్టాడ‌ట‌..!

Thaman : ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన అనేక చిత్రాలు థ‌మ‌న్ మ్యూజిక్ అందించిన విష‌యం విదిత‌మే. అఖండ‌, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు హిట్ అయ్యాయి. ఈ సినిమాల‌కు థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంద‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. అయితే థ‌మ‌న్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఆరోప‌ణ‌లు వ‌స్తూనే ఉంటాయి. అత‌ను మ్యూజిక్‌ను ఎక్క‌డి నుంచో కాపీ చేసి త‌న సినిమాలకు వాడుకుంటాడ‌నే అప‌వాదు ఉంది. ఇక తాగాజా భీమ్లా నాయ‌క్ విష‌యంలోనూ మ‌రోసారి … Read more

Thaman : తీవ్ర‌మైన విచారంలో థ‌మ‌న్‌.. ఏడ్చేశార‌ట‌..!

Thaman : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీర‌యిన్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ మే 12వ తేదీన విడుద‌ల‌వుతోంది. కాగా ఈ మూవీకి చెందిన మొద‌టి సాంగ్ క‌ళావ‌తికి చెందిన ప్రోమోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో తాజాగా విడుద‌ల చేసింది. దీంతో ఆ ప్రోమో ట్రెండింగ్ గా మారింది. అయితే ఈ సాంగ్‌ను వాలెంటైన్స్ డే రోజున చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా విడుద‌ల చేద్దామ‌నుకుంది. కానీ చిత్ర … Read more