Radhe Shyam : ప్రేక్ష‌కుల‌కు గుడ్ న్యూస్‌.. చాలా త్వ‌ర‌గా రాధేశ్యామ్ ఓటీటీలో వ‌చ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌లైంది. అయితే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమాకు అంత‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. తొలి రెండు రోజులు పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. త‌రువాత నెగెటివ్ టాక్ పెరిగిపోయింది. దీంతో రాధేశ్యామ్ సినిమా యావ‌రేజ్ టాక్‌ను చివ‌రికి మూట‌గ‌ట్టుకుంది. ప్ర‌భాస్‌కు అయితే పెద్ద‌గా ఈ సినిమా అచ్చిరాలేద‌నే … Read more

Radhe Shyam : ఫ్లాప్‌ దిశగా రాధే శ్యామ్‌..? ప్రభాస్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసిందా ?

Radhe Shyam : రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన చిత్రం రాధే శ్యామ్‌. ఈ సినిమాకు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. థ్రిల్లర్‌ ల‌వ్ స్టోరీ అంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. యూవీ క్రియేష‌న్స్‌, టీ సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీద ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమాను థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌ల చేశారు. ఈ సినిమా విడుద‌లై ఇప్ప‌టికి వారం అవుతోంది. కానీ … Read more

Radhe Shyam : ఓటీటీలో రాధేశ్యామ్‌.. ఎందులో అంటే..?

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. యూవీ క్రియేష‌న్స్, టీ సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూష‌ణ్ కుమార్‌, వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీద ఈ చిత్రాన్ని నిర్మించారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించి దూసుకుపోతోంది. పాత కాలం నాటి ల‌వ్ స్టోరీ అంశంతో … Read more

Radhe Shyam : రాధే శ్యామ్‌లో తొల‌గించిన ఆ సీన్ల‌ను మ‌ళ్లీ చేర్చాల్సిందే.. ఫ్యాన్స్ డిమాండ్‌..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన రాధే శ్యామ్ సినిమా.. బాక్సాఫీస్ వ‌ద్ధ ఘ‌న విజ‌యం సాధించి రికార్డుల వేటను కొన‌సాగిస్తోంది. అయితే ఈ మూవీ కొంత స్లో గా సాగుతుంద‌నే అంశం ఒక్క‌టే దీనికి మైన‌స్ గా ఉంది. అందువ‌ల్లే కొంత వ‌ర‌కు ఈ మూవీకి నెగెటివ్ టాక్ కూడా వ‌స్తోంది. అయితే చివ‌రి నిమిషంలో రాధే శ్యామ్ సినిమా నుంచి ప‌లు సీన్ల‌ను తొల‌గించారు. కార‌ణాలు తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతం … Read more

Radhe Shyam : రాధేశ్యామ్ సినిమా బాగాలేద‌ని మ‌న‌స్థాపం చెంది.. ప్ర‌భాస్ ఫ్యాన్ దారుణం..

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్‌గా వ‌చ్చిన చిత్రం.. రాధేశ్యామ్‌. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఈ క్ర‌మంలోనే తొలి రోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. మొత్తంగా చూస్తే సినిమా బాగా లేద‌నే అంటున్నారు. ప‌ర‌మ బోరింగ్‌గా ఉంద‌ని కామెంట్లు వ‌స్తున్నాయి. అయితే ఈ సినిమాకు వ‌స్తున్న నెగెటివ్ టాక్ కార‌ణంగా ప్ర‌భాస్ అభిమాని … Read more

Thaman : రాధేశ్యామ్ పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. అదిరిపోయే పంచ్ ఇచ్చిన థ‌మ‌న్‌..!

Thaman : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన లేటెస్ట్ చిత్రం.. రాధేశ్యామ్‌. ఈ సినిమా మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున విడుద‌లైంది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ప్ర‌భాస్ థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ సినిమాలో వైవిధ్య భ‌రిత‌మైన పాత్ర‌లో న‌టించాడు. దీంతో ప్రేక్ష‌కులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఈ సినిమాపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సినిమా చాలా స్లో … Read more

Radhe Shyam Movie Review : రాధేశ్యామ్ మూవీ రివ్యూ..!

Radhe Shyam Movie Review : ప్రేక్ష‌కులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉంది. కానీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు విడుద‌లైంది. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా అద్భుతమైన థ్రిల్ల‌ర్ ల‌వ్ స్టోరీ క‌థాంశంతో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై … Read more

Radhe Shyam : ఆర్ఆర్ఆర్ విష‌యంలో హ‌ర్ట్ అయిన ప్ర‌భాస్‌.. రాజ‌మౌళిని అలా అడిగేశాడు..!

Radhe Shyam : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డెలు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. రాధే శ్యామ్‌. ఈ సినిమా శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హైద‌రాబాద్‌లోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా రూ.4 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు వచ్చాయి. దీన్ని బ‌ట్టి ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఏ రేంజ్‌లో … Read more

Radhe Shyam : హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రాధే శ్యామ్ రూ.4 కోట్లు వ‌సూలు..!

Radhe Shyam : ప్ర‌భాస్‌, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా న‌టించిన రాధే శ్యామ్ కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమా ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక కార‌ణాల చేత వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నున్నారు. అయితే మొద‌ట్నుంచీ ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇందులో క‌థ పూర్తి భిన్నంగా ఉండ‌డం.. … Read more

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌కు మైన‌స్‌.. రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్ ల‌కు ప్ల‌స్‌..!

Bheemla Nayak : ఏపీలో గ‌త కొద్ది నెల‌లుగా ఉన్న సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య ఎట్ట‌కేల‌కు ప‌రిష్కారం అయింది. మెగాస్టార్ చిరంజీవి చొర‌వ‌తో ఈ స‌మ‌స్య‌ల‌కు చెక్ ప‌డిన‌ట్లు అయింది. చిరంజీవి ప‌లు మార్లు సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి స‌మస్య ప‌రిష్కారానికి ఎంతో కృషి చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు ఏపీ ప్ర‌భుత్వం కొత్త జీవోను విడుద‌ల చేసింది. దీంతో త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే సినిమాల‌కు ఇది ఎంత‌గానో హెల్ప్ కానుంది. అయితే సినిమా టిక్కెట్ల … Read more