Pooja Hegde : ఈ ఏడాదంతా బుట్టబొమ్మ పూజా హెగ్డెదే..!
Pooja Hegde : ముకుంద సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డె. తన అందంతో, నటనతో అభిమానులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పూజా హెగ్డెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస సినిమాలతో ఈ ముద్దు గుమ్మ చాలా బిజీగా ఉంది. రాధే శ్యామ్ సినిమా తరువాత విజయ్ దళపతితో బీస్ట్ సినిమాలో నటిస్తోంది. పూజా హెగ్డె నటించిన అల.. వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ సాంగ్‌కు ఎంత … Read more









