Pooja Hegde : నడుమును ఒయ్యారంగా తిప్పుతూ డ్యాన్స్ ఇరగదీసిన పూజా హెగ్డె..!
Pooja Hegde : బుట్టబొమ్మ పూజా హెగ్డె ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఆమె నటించిన చిత్రాలన్నీ హిట్ అవుతుండడంతో ఆమెకు పాపులారిటీ పెరిగింది. దీంతో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళంలో పూజా హెగ్డె ప్రస్తుతం హీరో విజయ్ సరసన.. బీస్ట్.. అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఈ మూవీలోంచి అరబిక్ కుత్ అనే లిరికల్ వీడియోను తాజాగా లాంచ్ చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. … Read more









