Bheemla Nayak : భీమ్లా నాయక్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?
Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. మూవీ ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. అలా కొంత గ్యాప్ తరువాత భీమ్లా నాయక్ అంటూ పవన్ నుంచి మరో మాస్ మూవీ రావడంతో బాక్సాఫీస్ షేక్ అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర … Read more









