అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ తమ ముఖాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా?

ప్లాస్టిక్ సర్జరీ మనకు కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ, చాలా దేశాలు ఉదాహరణకు చైనా.. సర్జరీ కిందకు వెళ్లేవారే ఎక్కువ. అక్కడి దేశాల్లో కత్తి వేటుకు గురవ్వకుండా ఉండటాన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అందానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం అక్కడ ఎక్కువ కనిపిస్తుంటుంది. అందులో భాగంగానే ఈ సర్జరీలు. మన దగ్గరా శరీర రంగుకు ప్రాధాన్యమిస్తాం. వారు ఇంకాస్త ముందడుగు వేసి అవయవాలకీ ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇక్కడ చాలా కామన్ విషయం. … Read more

ఎవరు గ్రీన్ క్లాసిక్ కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తు పట్టారా ?

కళాతపస్వి కే విశ్వనాథ్ తెరకెక్కించిన అద్భుతమైన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. 1985 మార్చి 27న విడుదలైన ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా, రాధిక హీరోయిన్ గా నటించారు. స్వాతిముత్యం వంటి సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు కమల్ హసన్. అయితే స్వాతిముత్యం చిత్రంలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నప్పుడే భర్త పోతే ఎదుర్కొన్న పరిస్థితులు.. అనుకోకుండా ఆమె జీవితంలోకి వచ్చిన ఒక అమాయకపు … Read more

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ ఇందులో ఎన్ని హిట్ అంటే ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో ఆయన సినీ ఇండస్ట్రీకి పరిచయమై, ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు. ఇక భార్య స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కూతురు అర్హ, కొడుకు చేసే అల్లరి, ఫోటోలు, వీడియోలను స్నేహరెడ్డి తరచు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇది ఇలా ఉండగా, అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీలో ఎన్ని హిట్ అయ్యాయో … Read more

అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమాలు ఇవే..!!

తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప, పుష్ప 2 సినిమాలు ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల‌లో అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాక్షన్ కు దేశం మొత్తం ఫిదా అయింది. అయితే గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఒక్కో మెట్టు … Read more

బన్నీ భార్య స్నేహకి, అల్లు అరవింద్ భార్య పెట్టిన కండిషన్స్ ఇవ్వే !

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. ఈ జంటను చూసిన ఎవరైనా సరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే. అంత చూడ చక్కనైన జంట. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. భార్యాభర్తలు ఆన్న తర్వాత సహజంగానే చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. కానీ, ఈ జంటను చూస్తే అసలు వీళ్ళు గొడవ … Read more

అల్లు అర్జున్ న‌టించిన ఈ రెండు సినిమాల‌లోని కామ‌న్ పాయింట్ గుర్తించారా..!

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన‌ అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020 జనవరి 12న సంక్రాంతికి ఈ మూవీని విడుదల కాగా, ఇది ప్రతి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన‌ మూడో సినిమా ఇది. గతంలో జులాయి, S/O సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా మీద మరింత అంచనాలు ఉండ‌గా, ఆ అంచ‌నాలకి తగిన‌ట్టే … Read more

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీల్లో ఎన్ని హిట్ అయ్యాయో తెలుసా..?

చిరంజీవి స్పూర్తిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కెరీర్ మొదలై 20 ఏళ్లు గడిచిపోయింది. ఇన్నేళ్లలో దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు బన్నీ. అయితే మధ్యలో 12 సినిమాలకు పైగానే ఈయన వదిలేసుకున్నాడు. కొన్ని కథలు నచ్చక వదిలేస్తే.. మరికొన్ని కథలు నచ్చినా కూడా అప్పుడు ఉన్న పరిస్థితులకు చేయ‌డం కుద‌ర‌లేదు. అలా వదిలేసుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి.. మరికొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. మరి అల్లు అర్జున్ చేజారిన సినిమాలేంటో … Read more

Allu Arjun : అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడు.. అవేంటో తెలుసా..?

Allu Arjun : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సంచలనాలు సృష్టించింది. సెలబ్రిటీల నుండి ప్రేక్షకుల వరకు అందరూ దేశవ్యాప్తంగా పుష్ప రాజ్ సిగ్నేచర్ స్టైల్ ని అనుకరించడం ప్రారంభించారు. పుష్ప అన్ని భాషాల్లో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పిలిపించుకుంటూ క్రమంగా ఐకాన్ స్టార్ అయ్యారు. అయితే అల్లు అర్జున్ … Read more

Allu Arjun : అర్జున్ రెడ్డి లాంటి హిట్ సినిమాను వ‌దులుకున్న అల్లు అర్జున్‌.. కార‌ణం ఏంటో తెలుసా..?

Allu Arjun :విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా చేసి అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వ‌చ్చిన అర్జున్ రెడ్డి అన్ని సెంటర్స్ లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ప్రేక్షుకులను కట్టిపడేసింది. అయితే ఈ కథ ముందుగా కొంతమంది హీరోలకు వద్దకు వెళ్లిందని, వారు తిరస్కరించారని ఫిల్మ్ నగర్లో అప్ప‌ట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అర్జున్ రెడ్డి పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ … Read more

Allu Arjun : అల్లు అర్జున్ ఫిట్ నెస్ ర‌హ‌స్యాలు ఏమిటో తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Allu Arjun : పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు పాన్ ఇండియా స్థాయిలో పేరు వ‌చ్చింది. ఆయ‌న పాన్ ఇండియా స్టార్‌గా మారారు. అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు ప‌లువురు బాలీవుడ్ నిర్మాత‌లు, హీరోయిన్స్ ఆస‌క్తిని చూపిస్తున్నారంటే.. ఆయ‌న క్రేజ్ ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ప్ర‌ముఖ ప్రొడ్యూస‌ర్‌గా తండ్రి, మ‌రోవైపు మెగా ఫ్యామిలీ అండ ఉన్న‌ప్ప‌టికీ అల్లు … Read more