Allu Arjun : మెగా ఫ్యామిలీతో బన్నీకి ఎక్కడ చెడింది.. అసలు కారణం ఇదేనా..?
Allu Arjun : ఒకప్పుడు బన్నీ మెగా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అల్లు పేరుతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా మెగా, అల్లు కుటుంబాల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంది. మెగా Vs అల్లు ఫ్యాన్స్ వార్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తాయని చెప్పుకుంటూ పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇరు కుటుంబాల్లో లోలోపల ఏదో … Read more









