కార్తీక మాసం.. తెలంగాణ మహిళలకు శుభవార్త..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు మంత్రి కొండా సురేఖ శుభవార్త చెప్పారు. ఆమె శనివారం కీలకమైన ప్రకటన చేశారు. కార్తీక మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆమె శుభవార్తను చెప్పారు. కార్తీక మాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు రెండు మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్‌లను ఇవ్వాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. శనివారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కాగా మంత్రి … Read more









