Viral Video : తగ్గేదేలే.. అంటున్న రవీంద్ర జడేజా.. వీడియో వైరల్..!
Viral Video : భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫీల్డ్‌లో ఉన్నప్పుడు జడేజా ఓ వైపు మైదానంలో మెరికలా కదులుతూనే మరోవైపు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. వికెట్ తీసినప్పుడు ఏదో ఒక హావభావాన్ని పలికిస్తాడు. ఇక తాజాగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ జడేజా అలాగే చేశాడు. శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేష్ చండీమాల్ వికెట్‌ను తీసిన జడేజా సంతోషంలో పుష్పలోని తగ్గేదేలే.. భావాన్ని పలికించాడు. పుష్ప … Read more









