తల్లిప్రేమ అంటే ఇదే….పది అడుగుల పాముతో వడ్రంగిపిట్ట పోరాటం.! వైరల్ వీడియో!!!

మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా , మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ . అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని బిడ్డలు చిన్న బాధ పడినా తట్టుకోలేదు . అందుకే ప్రపంచంలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం . కేవలం మనుషుల్లోనే కాదు నోరు లేని మూగ జీవులు సైతం తమ పిల్లలకి ఏదైనా ఆపద … Read more

పిల్లలను స్కూటీపై ముందు కూర్చోపెడుతున్నారా? అయితే జాగ్రత్త..!!

పిల్లల విషయంలో తల్లిదండ్రుల తప్పిదాలు అనడం కంటే పొరపాట్లు అన్నది సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా పిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తించరు.. కొన్ని విషయాలలో పొరపాట్లు చోటు చేసుకుంటాయి. పిల్లల అవసరాల విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకుండా ఉండవచ్చు.. కానీ వారి కోరికల వల్ల జరిగే పరిణామాలు ఆలోచించి ముందుకు సాగాలి. ఇక వాహనాల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. అవి మన జీవితానికి కోలుకోలేని … Read more

చిన్న పిల్లలను స్కూటీ పైన ముందు కూర్చోబెట్టుకుంటున్నారా ? అయితే ఒక్కసారి ఇది చూడండి !

బైక్ అంటే కుర్రాలకు ప్రాణం. ప్రేయసి లేకపోయినా బతుకుతారు. కానీ బైక్ లేకపోతే భరించలేరు. అయితే చేతిలో బైక్, జేబులో పెట్రోల్ కి డబ్బు ఉంటే సరిపోదు. బైక్ నడిపే విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఎందుకంటే, ఎంతో అనుభవం ఉన్న రేసర్లు కూడా కొన్ని సందర్భాల్లో చేస్తున్న తప్పుల వల్ల ప్రాణాలే పోతున్నాయి. కారు ప్రమాదం జరిగితే ఎయిర్ బెలూన్స్ కాపాడగలవు. బైక్ ప్రమాదం జరిగితే కాపాడేదెవరు. కాబట్టి, తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ … Read more

ప్రేమంటే ఇదేరా.. భార్య మేడపై నుంచి పడిపోవడం చూసి.. ఈ భర్త చేసిన పని..

భార్యాభర్తలు ఇంటి మేడపై ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మేడపై ఉన్న భార్య ప్రమాదవశాత్తు కిందపడింది. భార్య కిందపడడాన్ని చూసిన భర్త చివరకు ఏం చేశాడో చూడండి.. చాలా మంది దంపతుల్లో వివాహమైన కొత్తలో ఉన్న అన్యోన్యత ఆ తర్వాత ఉండదు. అయితే కొందరు మాత్రం జీవితాంతం ఒకరిపై ఇంకొందరు అదే ప్రేమను కనబరుస్తుంటారు. అంతేకాదు ఒకరికి కష్టం వచ్చిందంటే.. ఇంకొకరు తట్టుకోలేరు. అవసరమైతే తమ ప్రాణాలు … Read more

విమానంలో దుస్తులు విప్పేసి అంద‌రి మ‌ధ్య ప‌రుగులు పెట్టిన మ‌హిళ‌.. వైర‌ల్ వీడియో..

మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా లేని వారు ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఆ మ‌హిళ కూడా సరిగ్గా అలా చేసింది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే అలాంటి మ‌హిళ‌ను అస‌లు విమానం ఎలా ఎక్క‌నిచ్చారు.. అన్న విష‌యం చర్చ‌నీయాంశంగా మారింది. ఇలాంటి వారు బ‌య‌ట‌కు వ‌స్తే తోటి మ‌నుషుల‌కు కూడా ఇబ్బందే క‌లుగుతుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. అమెరికాలోని హూస్ట‌న్‌లో ఉన్న విలియం పి.హాబీ ఎయిర్ పోర్టు నుంచి … Read more

అతగాడి ‘కరువు’ పగోడికి కూడా వద్దు..!

అనుకుంటాం కానీ పెళ్లి కాని ప్రసాదుల కష్టం పగోడికి కూడా రాకూడదు. వారి వేదన ఎంత చెప్పినా తక్కువే. అయితే.. ఇప్పటివరకు ఎంతో మంది పెళ్లి ప్రసాదుల గురించి తెలిసి ఉండొచ్చు కానీ.. ఇతగాడి గురించి తెలిసినా.. ఈ చిట్టి వీడియోను చూసిన తర్వాత అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతటి ప్రభావం ఈ వీడియో సొంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోప్రారంభం నుంచి మధ్య వరకు కూడా ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వారి … Read more

Viral Video : ఈ ఆంటీ డ్యాన్స్ చూస్తే మ‌తిపోతుంది.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో సోష‌ల్ మీడియా హ‌వా న‌డుస్తోంది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ సోష‌ల్ మీడియాలోనే విహ‌రిస్తున్నారు. ముఖ్యంగా అందులో వారు రీల్స్‌, షార్ట్ వీడియోల‌ను ఎక్కువ‌గా చూస్తున్నారు. అయితే ఇలా సోష‌ల్ ప్ర‌పంచంలో చాలా వీడియోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇత‌ర శుభ కార్యాల స‌మ‌యంలో కొంద‌రు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో … Read more

Viral Video : వామ్మో.. ఏకంగా మొస‌లితో క‌లిసి ఈత కొట్టిందిగా.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

Viral Video : మొసలి ఎంత ప్రమాదకరమైనదో మ‌నంద‌రికి తెలిసిందే. నీటిలో రారాజులా తిరిగే ఈ మొసలి.. ఏ జంతువు కనిపించినా అమాంతంగా నమిలి మింగేయ‌న‌ది నిద్ర పోదు. అయితే, ఒక్కోసారి కొంద‌రు చిన్నారుల‌తో పాటు పెద్ద వాళ్లు కూడా మొస‌లితో ఆడిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. మొస‌లి మూతి పట్టుకుని మరీ నీటిలో జలాకాలాడారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధార‌ణంగా మొసళ్లు ఒకసారిని టార్గెట్ చేశాయంటే.. ఎవరైనా వాటికి ఆహారమవ్వాల్సిందే. … Read more

Viral Video : వామ్మో.. ఇత‌నెవ‌రండీ బాబూ.. కింగ్ కోబ్రా త‌ల‌మీదే ముద్దు పెట్టుకున్నాడు..!

Viral Video : కింగ్ కోబ్రా అంటే.. ప్రపంచంలోనే అత్యంత విష‌పూరిత‌మైన పాము. దీని విషం ఎంత ప్ర‌మాద‌కరం అంటే.. ఇది కాటు వేసిన త‌రువాత మ‌నిషి 15 నిమిషాల్లోగా చ‌నిపోతాడు. ఇక దీని విషం చిన్న అణువంతైనా చాలు.. మ‌న‌ల్ని ప‌క్ష‌వాతం బారిన ప‌డేస్తుంది. అంత‌టి విష‌పూరిత‌మైన‌వి కింగ్ కోబ్రాలు. అయితే అలాంటి విష‌పూరిత‌మైన పాముల‌తో అంత సుల‌భంగా ఎవరూ విన్యాసాలు చేయ‌రు. ఎందుకంటే.. అవి కాటు వేస్తే ప్రాణాలే పోతాయి. క‌నుక వాటితో ఆట‌లాడే … Read more

పబ్లిగ్గా అంద‌రి ముందు బ్రా ధ‌రించి రీల్స్ చేద్దామ‌నుకుంటే.. రివ‌ర్స్ అయింది.. వైర‌ల్ వీడియో..!

ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది సోష‌ల్ మీడియా యుగం కావ‌డంతో కొంద‌రు అందులో పాపుల‌ర్ అయ్యేందుకు లేదా కొంద‌రు అందులో డ‌బ్బులు సంపాదించేందుకు చేయ‌కూడ‌ని వీడియోలు చేస్తున్నారు. కొంద‌రు కొండ అంచున‌, జ‌ల‌పాతాల అంచున రీల్స్ చేస్తూ ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే కొంద‌రు మాత్రం ప‌బ్లిగ్గా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌జ‌లు అంద‌రూ చూస్తున్నారు అనే కామ‌న్ సెన్స్ లేకుండా, చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తూ వాటిని రీల్స్ లా మార్చి సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు ఇదంతా అని అడిగితే … Read more