Viral Video : వారెవ్వా.. ముఖం కనిపించ‌కుండా ముసుగు వేసుకున్నా.. త‌ల్లిని గుర్తు ప‌ట్టిన బుడ్డోడు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : చిన్న‌పిల్ల‌ల‌తో మ‌నం ఏం చేసినా అది స‌ర‌దాగానే ఉంటుంది. వారు ఆ వ‌య‌స్సులో చేసే ప‌నులు మ‌న‌కు ఎంతో న‌వ్వును తెప్పిస్తుంటాయి. దీంతో వారు చేసే ప‌నుల‌ను చూస్తుంటే ముచ్చ‌టేస్తుంటుంది. అయితే ఆ వ‌య‌స్సులోనూ వారు త‌మ తల్లిదండ్రులను ఎలా ఉన్నా సుల‌భంగా గుర్తు ప‌ట్టేస్తారు. త‌మ త‌ల్లిదండ్రుల మాట‌, శ‌రీరాకృతి తదిత‌ర విష‌యాలు పిల్ల‌ల‌కు బాగా తెలుస్తాయి. అందుక‌నే వారు త‌మ అమ్మా, నాన్న‌ల‌ను సుల‌భంగానే గుర్తిస్తుంటారు. ఇక స‌రిగ్గా ఇలాంటిదే … Read more

Viral Video : బూర ఊదితే నాగినిలా ఓ వ్య‌క్తి ఎలా వ‌చ్చాడో చూడండి.. ఫ‌న్నీ వీడియో..!

Viral Video : పాములు ఆడించేవాళ్లు బూర ఊదుతుంటే పాములు ల‌య‌బ‌ద్దంగా నాట్యం చేస్తాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఇది వ‌రకు ఎన్నింటినో చూశాం. సోష‌ల్ మీడియాలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను చాలానే చూశాం. అయితే పాములు ఆడించేవాళ్లు బూర ఊదితే.. ఒక మ‌నిషి నాట్యం చేయ‌డం మీరు ఎప్పుడైనా చూశారా ? లేదు క‌దా.. స‌హ‌జంగా ఇలాంటి సీన్ల‌ను సినిమాల్లోనే పెడ‌తారు. కానీ రియ‌ల్‌గా కూడా ఇలాంటి ఫ‌న్నీ సంఘ‌టన‌లు ఎప్పుడో ఒక‌సారి జ‌రుగుతూనే … Read more

Viral Video : స్టేజిపై అంద‌రూ చూస్తుండ‌గా.. చెంప దెబ్బలు కొట్టుకున్న వ‌ధూవ‌రులు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : సాధార‌ణంగా పెళ్లిళ్లు అంటే ఎంతో సంద‌డిగా జ‌రుగుతుంటాయి. వ‌ధూవ‌రులు సంతోషంగా అన్ని కార్య‌క్ర‌మాలు చేస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ వివాహం చేసుకుంటారు. కానీ అక్క‌డ మాత్రం ర‌సాభాసగా పెళ్లి అయింది. వివాహం అయ్యాక దండ‌లు మార్చుకునే స‌మ‌యంలో వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ స్టేజిపైనే చెంప దెబ్బ‌లు కొట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ జంట వివాహ వేడుక సంద‌ర్బంగా స్టేజిపై దండ‌లు మార్చుకున్నారు. అనంత‌రం వ‌ధువుకు … Read more

Viral Video : త‌గ్గేదేలే.. అంటున్న ర‌వీంద్ర జ‌డేజా.. వీడియో వైర‌ల్‌..!

Viral Video : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫీల్డ్‌లో ఉన్న‌ప్పుడు జ‌డేజా ఓ వైపు మైదానంలో మెరిక‌లా క‌దులుతూనే మ‌రోవైపు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంటాడు. వికెట్ తీసిన‌ప్పుడు ఏదో ఒక హావ‌భావాన్ని పలికిస్తాడు. ఇక తాజాగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ జ‌డేజా అలాగే చేశాడు. శ్రీ‌లంక బ్యాట్స్‌మ‌న్ దినేష్ చండీమాల్ వికెట్‌ను తీసిన జ‌డేజా సంతోషంలో పుష్ప‌లోని త‌గ్గేదేలే.. భావాన్ని ప‌లికించాడు. పుష్ప … Read more

Viral Video : ఊ అంటావా పాట‌.. డ‌చ్ సింగ‌ర్ ఎంత బాగా పాడిందో..!

Viral Video : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. పుష్ప‌. బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గరాసింది. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ మూవీకి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలోని ఊ అంటావా పాట‌కు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. స‌మంత ఈ పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకుంది. ఇక ఊ అంటావా.. పాట‌ను ఇప్ప‌టికే చాలా మంది పాడారు. తాజాగా ఓ డ‌చ్ సింగర్ ఊ … Read more

Viral Video : అమాయ‌క‌మైన కుక్క‌ను త‌న్న‌బోయాడు.. తానే కింద ప‌డ్డాడు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : మ‌నం చేసే ప‌నులే మ‌న‌కు క‌ర్మ ఫ‌లితాన్ని నిర్దేశిస్తాయి.. అనే మాట‌ల‌ను మ‌నం త‌ర‌చూ వింటుంటాం. మ‌నం ఒక త‌ప్పు చేస్తే అందుకు త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని ఏదో ఒక నాడు క‌చ్చితంగా అనుభ‌వించాల్సి వ‌స్తుంది. అయితే కొంద‌రికి మాత్రం అది వెనువెంట‌నే జ‌రిగిపోతుంది. అవును.. అందుకు ఉదాహ‌ర‌ణ‌.. ఈ సంఘ‌ట‌నే. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్య‌క్తి ఓ అమాయ‌క‌మైన కుక్క‌ను త‌న్న‌బోయాడు. కానీ ఆ క్ర‌మంలో అత‌నే … Read more

Viral Video : వామ్మో.. స‌ల స‌ల కాగుతున్న వేడి వేడి నూనెలో చేతుల‌ను పెడుతూ ప‌కోడీలు వేస్తున్న వ్య‌క్తి..!

Viral Video : స‌ల‌స‌ల కాగుతున్న వేడి వేడి నూనెలో చేతులు పెడితే ఏం జ‌రుగుతుంది ? అస‌లు ఎవ‌రైనా అలాంటి నూనెలో చేతులు పెడ‌తారా ? స‌వాలే లేదు. అస‌లు అలాంటి సాహ‌సం ఎవ‌రూ చేయ‌రు. తెలిసి తెలిసీ చేతుల‌ను ఎవ‌రూ కాల్చుకోరు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం అలాంటి నూనెలో చేతుల‌ను పెడుతున్నాడు. అయిన‌ప్ప‌టికీ అత‌నికి ఏమీ కావ‌డం లేదు. ఏంటీ.. న‌మ్మ‌లేరా.. అయితే కింద ఇచ్చిన వీడియోను మీరే చూడండి. జైపూర్‌లో ఓ … Read more

Viral Video : వామ్మో.. అత‌నిపై పిడుగు ప‌డింది.. అయినా ఏమీ కాలేదు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : భారీగా ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు ఎవ‌రికైనా స‌రే భ‌యంగానే అనిపిస్తుంది. ఆ స‌మ‌యంలో పిడుగులు ప‌డితే ఇంకా ఎక్కువ భ‌యం వేస్తుంది. అయితే పిడుగులు ప‌డే చోట ఉండ‌కూడ‌ద‌ని చెబుతుంటారు. చెట్ల కింద‌, ఓపెన్ స్థలంలో అస్సులు ఉండ‌రాదు. లేదంటే పిడుగు ప‌డే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది. అయితే ఓ వ్య‌క్తి అలా ఓపెన్ స్థ‌లంలో ఉండ‌గా.. అత‌నిపై పిడుగు ప‌డింది. అయిన‌ప్ప‌టికీ అత‌నికి ఏమీ కాలేదు. ఇండోనేషియాలో ఈ ఘ‌ట‌న … Read more