పాముల‌ను చూస్తే ముంగిసకు ఎందుకు కోపం వస్తుందో తెలుసా..?

సాధారణంగా మనుషుల మధ్య శత్రుత్వం చూసాం. ఒకే జాతికి చెందిన జంతువుల మధ్య శత్రుత్వం చూసాం. కానీ అడవిలో ఉండే వివిధ జాతులకు చెందిన ముంగిస మరియు పాముల మధ్య శత్రుత్వం అనేది మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ రెండింటి మధ్య శత్రుత్వం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. మరి ఈ రెండు జీవులకు ఎందుకు పడదు.. అనేది తెలుసుకుందాం.. సాధారణంగా ఈ రెండు జంతువుల మధ్య శత్రుత్వం ఏమిటంటే పాము ఎప్పుడైనా ముంగిస పిల్లలను … Read more

చచ్చిన పాము కూడా ఉపయోగమే… గాంధీ చెప్పిన మాట‌..

ఒకరోజు గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్‌లు ఎర్రవాడ జైలులో మాట్లాడుతుండగా, కొన్నిసార్లు చచ్చిన పాము కూడా ఉపయోగపడుతుంది అని గాంధీ వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాన్ని వివరించడానికి ఈ క్రింది కథను చెప్పారు. ఒకసారి ఒక వృద్ధురాలి ఇంట్లోకి పాము ప్రవేశించింది. వృద్ధురాలు భయపడిపోయి సహాయం కోసం కేకలు వేసింది. అది విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి పామును చంపేశారు. తర్వాత తమ ఇళ్లకు తిరిగొచ్చారు. చనిపోయిన పామును దూరంగా విసిరేయకుండా, వృద్ధురాలు దానిని తన పైకప్పుపైకి విసిరింది. కాసేపటి … Read more

ముంగీసను పాము కరిస్తే విషం ఎందుకు ఎక్కదు?

శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి ముంగిస నాకు మిత్రుడే. ఆ విషయం దానికి తెలియదనుకోండి. ఎప్పుడూ చెప్పే అవకాశం దొరకలేదు. మిత్రుడు అన్నాక మిత్రుడి గురించి చెప్పకపోతే పాపం కాబట్టి – ఇవిగోండి వివరాలు – పాముకి ముంగిసకు మధ్య జరిగే పోరులో ఎక్కువ శాతం ముంగిసనే గెలుస్తుంది. అధికారికంగా దొరుకుతున్న గణాంకాలు తెలిపిన విషయం ఇది. పాముతో గొడవలో ముంగిస చాలా అలర్ట్ గా ఉంటుంది. కాటు పడకుండా వీలయినంతగా తప్పించుకుంటుంది. పాము విషం ఒక … Read more

పాముని చూస్తే ముంగిస ఎందుకు రెచ్చి పోతుంది ? ఏమన్నా సైంటిఫిక్ కార‌ణం ఉందా ?

ముంగిసలు, పాములు సహజ శత్రువులు. ఎలుకను చూస్తే ఎలాగైతే పిల్లి చంపి తింటుందో అలాగే పాముల‌ను చూస్తే ముంగిస‌లు కూడా అలాగే పాముల‌ను వెంటాడి చంపి తింటాయి. సృష్టి ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి అనేక జాతుల మ‌ధ్య వైరాలు ఉన్న‌ట్లే పాము, ముంగిస‌కు మ‌ధ్య జాతి వైరం ఏర్ప‌డింది. అందుక‌నే పాముల‌ను చూస్తే ముంగిస‌లు రెచ్చిపోతాయి. ఇక పాములు, ముంగిసలు ఒకే రకమైన ఆహారాన్ని తింటాయి. ఎలుకలు, చిన్న జంతువులను తినడం వలన తమ ఆహార వనరులను … Read more

పాము, ముంగిస బ‌ద్ద శ‌త్రువులు ఎలా అయ్యాయి..?

పాము, ముంగిస పోట్లాడుకుంటుంటే చాలా మంది చూసే ఉంటారు. అయితే చాలా వ‌రకు ఇలాంటి ఫైటింగ్స్‌లో ముంగిస‌దే పైచేయి అవుతుంటుంది. పాము మ‌రీ బ‌లంగా ఉంటే త‌ప్ప 70 నుంచి 80 శాతం మేర ముంగిస గెలిచేందుకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే ముంగిస క‌నిపిస్తే పాము, పాము క‌నిపిస్తే ముంగిస‌.. ఎందుకు ఫైట్ చేస్తాయి..? ఇవి శ‌త్రుత్వాన్ని ఎందుకు క‌లిగి ఉన్నాయి..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జాతి వైరం అనేది ప‌లు జీవుల మ‌ధ్య … Read more

ఆవును పాము కాటేస్తుంటే వీడియో తీశాడు.. వీడికి బుద్ధి ఉందా..?

ఈమ‌ధ్య కాలంలో చాలా మందికి సోష‌ల్ మీడియాలో అస‌లు ఎలాంటి పోస్టులు ప‌బ్లిష్ చేయాలి అన్న జ్ఞానం లేకుండా పోతోంది. కొంద‌రు అస‌భ్య‌క‌ర‌మైన వీడియోల‌ను షేర్ చేస్తుంటే కొంద‌రు ఫొటోల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇంకా కొంద‌రు జంతువుల‌ను హింసిస్తూ వాటిని వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా వారు రాక్ష‌సానందం పొందుతున్నారు. ఇలాంటి వెధ‌వ‌ల‌ను ఎందరు ఎన్ని తిట్టినా త‌మ బుద్ధిని మాత్రం మార్చుకోవ‌డం లేదు. తాజాగా ఇలాంటిదే మ‌రో సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. … Read more

భారీ పాము ఎర‌ను మింగేసి ఇబ్బంది ప‌డింది.. వైర‌ల్ వీడియో..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక పెద్ద పాము ఎర చేపను మింగేసింది. అయితే ఇది ఎంతో భారీగా ఉండడంతో నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఈ ఫుటేజ్ చూస్తుంటే భూమిపై ఉండే జీవులు గురించి మరియు ఎన్నో కొత్త జీవుల గుర్తొచ్చేలా ఉంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించి కొన్ని ఫేమస్ సినిమాలతో ప్రిన్స్ సింగా కంపేర్ చేశారు. … Read more

పాము భయం వెంటాడుతోందా..? ఈ క్షేత్రాన్ని దర్శించాల్సిందే..!

పాములను చూస్తే కొందరు ఎంతో భయంతో ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు పాము అనే పేరు వినగానే తీవ్ర భయాందోళనలకు గురవుతారు. అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు. కలలోనూ కొందరికి పాములు కనిపిస్తుంటాయి. ఈ విధంగా పాము అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ విధంగా పాము భయం ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే భయం తొలగిపోతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..! కర్ణాటక రాష్ట్రంలోని … Read more

పాముతో ప‌రాచికాలు.. కాటేసింది.. వీడియో వైర‌ల్‌..

ప్రపంచంలో అన్ని జీవుల కంటే పాములు చాలా ప్రమాదకరమైనవి మరియు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అందరూ భావిస్తూ ఉంటారు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొన్ని రకాల స్టంట్స్ ను చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రమాదకరమైన పాములను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారో అప్పుడు అవి మరింత ప్రమాదకరంగా మారి కాటు వేయడానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండటమే మేలు అని చెప్పవచ్చు. అయితే తాజాగా … Read more

Snake : పాములు నిజంగానే ప‌గ‌బ‌డ‌తాయా ? నిజం ఎంత ?

Snake : ఈ భూమి మీద ఉండే విష కీట‌కాల్లో పాములు కూడా ఒక‌టి. వీటిని చూడ‌గానే చాలా మంది భ‌య‌ప‌డిపోతుంటారు. కానీ వాటిని అవి ర‌క్షించుకోవ‌డానికి మాత్ర‌మే మ‌న‌పై దాడి చేస్తాయి. అలాగే పాముల గురించి మ‌న‌లో చాలా మందికి అనేక ర‌కాల‌ మూఢ న‌మ్మ‌కాలు ఉన్నాయి. పాములు నాగ స్వ‌రానికి ల‌య‌బ‌ద్దంగా నాట్యం చేస్తాయ‌ని మ‌న‌లో చాలా మంది వినే ఉంటారు. శ‌బ్దానికి అనుగుణంగా పాములు నాట్యం చేయ‌డాన్ని మ‌న‌లో చాలా మంది చూసే … Read more