Snake : ప‌గ‌బ‌ట్టిన పాము.. 2 సార్లు కాటు వేసినా ఆ యువ‌తి బ‌తికిపోయింది.. మూడోసారి చ‌నిపోయింది..

Snake : పాములు ప‌గ‌బ‌డుతాయ‌ని మ‌న పెద్ద‌లు చెబుతుంటారు. అవి ప‌గ‌బ‌డితే మ‌నం ఎక్క‌డ దాక్కుని ఉన్నా వ‌చ్చి కాటు వేస్తాయ‌ని అంటుంటారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పురాణాల్లో చాలా జ‌రిగాయి. అయితే తాజాగా అక్క‌డ కూడా ఇలాంటిదే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పాము ప‌గ‌బ‌ట్టిందా.. అన్న‌ట్లుగా ఆ యువ‌తిని 2 సార్లు ఇది వ‌ర‌కే పాము కాటు వేసింది. కానీ ఆమె బ‌తికిపోయింది. అయితే మూడోసారి మాత్రం మృత్యువు నుంచి ఆమె త‌ప్పించుకోలేక‌పోయింది. ఆమెను మూడోసారి … Read more

Viral Video : బూర ఊదితే నాగినిలా ఓ వ్య‌క్తి ఎలా వ‌చ్చాడో చూడండి.. ఫ‌న్నీ వీడియో..!

Viral Video : పాములు ఆడించేవాళ్లు బూర ఊదుతుంటే పాములు ల‌య‌బ‌ద్దంగా నాట్యం చేస్తాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఇది వ‌రకు ఎన్నింటినో చూశాం. సోష‌ల్ మీడియాలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను చాలానే చూశాం. అయితే పాములు ఆడించేవాళ్లు బూర ఊదితే.. ఒక మ‌నిషి నాట్యం చేయ‌డం మీరు ఎప్పుడైనా చూశారా ? లేదు క‌దా.. స‌హ‌జంగా ఇలాంటి సీన్ల‌ను సినిమాల్లోనే పెడ‌తారు. కానీ రియ‌ల్‌గా కూడా ఇలాంటి ఫ‌న్నీ సంఘ‌టన‌లు ఎప్పుడో ఒక‌సారి జ‌రుగుతూనే … Read more