అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

అంతర్వేది సముద్రంలో విష పురుగులున్నాయని, అక్కడ సముద్ర స్నానానికి వెళ్లవద్దని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసులు హెచ్చరించారు. గత ఆదివారం అంతర్వేది బీచ్‌‌కి వచ్చిన కొందరు పర్యాటకులను జెల్లీ ఫిష్‌లు కుట్టడంతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. జెల్లీ ఫిష్‌లోని హైడ్రోజోవా వర్గానికి చెందిన వీటిని బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అంటారని చేపలపై పరిశోధనలు చేసిన ఆంధ్రా యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత చెప్పారు. మూడేళ్ల కిందట విశాఖ … Read more

పార్లే జి బిస్కెట్ ప్యాక్‌పై ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..? అస‌లు విష‌యం చెప్పేసిన కంపెనీ..!

ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా త‌మ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డం కోసం త‌మ త‌మ ఉత్ప‌త్తుల‌ను ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేలా త‌యారు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయా ఉత్ప‌త్తుల ప్యాకింగ్‌పై లోగో, బ్రాండ్ ఇమేజ్ వంటి వాటిని ముద్రించి జ‌నాల‌ను త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తాయి. అయితే ఇలా చేయ‌డంలో అన్ని కంపెనీలు స‌క్సెస్ కావు, కేవ‌లం కొన్ని మాత్ర‌మే విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తాయి. అలా విజ‌యం సాధించిన … Read more

తల్లిప్రేమ అంటే ఇదే….పది అడుగుల పాముతో వడ్రంగిపిట్ట పోరాటం.! వైరల్ వీడియో!!!

మనకి ఏదైనా కష్టం వచ్చిన దానికన్నా , మనకి కావలసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువ . అది తల్లిపిల్లల విషయంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది . ఏ తల్లైనా తనెన్ని కష్టాలైనా పడడానికి సిధ్దపడ్తుంది కాని బిడ్డలు చిన్న బాధ పడినా తట్టుకోలేదు . అందుకే ప్రపంచంలో అమ్మ ప్రేమది ప్రత్యేక స్థానం . కేవలం మనుషుల్లోనే కాదు నోరు లేని మూగ జీవులు సైతం తమ పిల్లలకి ఏదైనా ఆపద … Read more

న‌న్ను బాగా ఆలోచింప‌జేసిన ఫోటో ఇది.. అంత‌గా ఏముంది ఇందులో..?

ఈరోజు నా మొబైల్ ఫోన్‌లో ఒకపాత ఫోటో కనిపించింది, దానిని నెటిజ‌న్ల‌కు షేర్ చేయకుండా ఉండలేక పోతున్నాను! సుమారు 6-7 సంవత్సరాల క్రితం నేను రాజమండ్రి వెళ్ళడానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను. అక్కడ ప్రధాన ద్వారం కుడి వైపున నిర్మించిన కొత్త టాయిలెట్‌ To Pay నా దృష్టిని ఆకర్షించింది. నేను ఒకసారి చూడ్డానికని మూత్ర విసర్జన కై లోపలి కెళ్ళాను. అది కొన్ని మూత్ర విసర్జన సీట్లు & మరికొన్ని టాయిలెట్‌లతో కూడిన … Read more

అక్క‌డ డ‌బ్బులు చెట్ల‌కు కాస్తాయ‌ట తెలుసా..?

డ‌బ్బులు ఏమైనా చెట్ల‌కు కాస్తున్నాయా…? ఎంతంటే అంత ఇవ్వ‌డానికి… ఖ‌ర్చు పెట్ట‌డానికి..! అనే మాటను మ‌నం త‌ర‌చూ ప‌లు సంద‌ర్భాల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. అలా అన్న‌ప్ప‌టికీ డ‌బ్బులు మాత్రం చెట్ల‌కు కాయ‌వు క‌దా. వాటిని క‌ష్ట‌ప‌డే సంపాదించాలి. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే చెట్ల‌కు మాత్రం నిజంగానే డ‌బ్బులు ఉన్నాయ‌ట‌. కానీ అవి కాయ‌లు, పండ్ల‌లా కాసిన‌వి కావు. మ‌రి ఆ డ‌బ్బులు చెట్ల‌పైకి ఎలా వ‌చ్చాయ‌నేగా మీ డౌట్‌. మరికెందుకాల‌స్యం… ఈ చెట్లు ఏవో, అవి … Read more

వాళ్లిద్దరూ కవలలు…కానీ భార్యాభర్తలుగా మారారు..! పెళ్లి ఎలా జరిగిందో తెలుస్తే నోరెళ్లబెడతారు..!

టైటిల్ చూడగానే ఛీ ఛీ ఇదేమి విట్టురం అనుకుంటున్నారా..? ఈ సంఘటన నిజంగానే జరిగింది. కానీ అలా జరగడం వెనక పెద్ద మిస్టరీనే ఉంది. అదేంటో చూడండి..! అమెరికాలోని మిసిసిప్పీలో ఇది జరిగింది. అయితే ఈ విషయం డీఎన్ఏ టెస్ట్ జరిగే వరకు వారికి తెలియదు. వారిద్దరు కవలలు. ఒకరు ఆడ.. మరొకరు మగ. వారి తల్లి తండ్రులు మరణించారు… వారిద్దరిని.. రెండు వేరు వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. ఆ తర్వాత ఒకరి గురించి మరొకరికి … Read more

కొబ్బ‌రికాయకు నిజంగా లావాను ఆప‌గ‌లిగే శ‌క్తి ఉందా..? అవునో, కాదో తెలియాలంటే ఈ ప్ర‌యోగాన్ని చూడాల్సిందే..!

అగ్ని పర్వ‌తాలు, వాటిలో విస్ఫోట‌నం చెందే లావా గురించి తెలుసుగా! దాదాపుగా ఎలాంటి ప‌దార్థ‌న్న‌యినా క‌రిగించి బూడిద చేసే అత్యంత అధిక ఉష్ణోగ్ర‌త ఆ లావాలో ఉంటుంది. ఈ క్ర‌మంలో దానికి ఎదురు వెళ్తే ఇక అంతే సంగ‌తులు. మృత్యువును కోరి కొని తెచ్చుకున్న‌ట్టే అవుతుంది. సృష్టిలోని దాదాపు ఏ ప‌దార్థ‌మూ ఆ లావాను ఆప‌లేదు. కానీ దాన్ని ఆపే శ‌క్తి ఒక్క ప‌దార్థానికి ఉంది. అదే కొబ్బ‌రి. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. మీరు విన్న‌ది నిజ‌మే. … Read more

భార్య చెప్పిన మాట బుద్దిగా విన్నాడు.. రూ. 25 కోట్లు గెల్చుకున్నాడు.. ఎలాగో తెలుసా..?

వితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు. కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్‌ పాషా అనే బైక్ మెకానిక్ ట్రెండింగ్ గా మారాడు. అతను బైక్ రిపేర్ లు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా అతను.. కేరళకు వెళ్లినప్పుడు.. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. రూ. 500 పెట్టి రెండు టికెట్లను కొన్నాడు. విజేతల … Read more

అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..

సోషల్ మీడియాలో వినోదానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో యువతులు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పాల్సిన అవరసం లేదు. ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందమైన అమ్మాయి బైకు ఆపడంతో యువకుడు సంబరపడ్డాడు. అయితే చివరకు ఆమె … Read more

భార్య పుట్టింటికి వెళుతూ తన భర్తకి పంపిన వాట్సాప్ మెసేజ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు గా !

రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో మామూలుగా భార్యాభర్తల మధ్య వచ్చే జోక్స్ మనం చదువుతూనే ఉంటాం. వాటిలో కొన్ని నిజ జీవితంతో సంబంధం లేకపోయినా కూడా ఫన్నీగా అనిపిస్తాయి. ఇప్పుడున్న అన్ని రకాల జోక్స్ లో భార్యాభర్తల జోక్స్ చాలా పాపులర్. ఈ జోక్స్ అన్నీ అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించినవే, చూసినవే. వీటిని చూస్తే మనం అస్సలు నవ్వు ఆపుకోలేము. ఈ మధ్యకాలంలో … Read more