న‌న్ను బాగా ఆలోచింప‌జేసిన ఫోటో ఇది.. అంత‌గా ఏముంది ఇందులో..?

ఈరోజు నా మొబైల్ ఫోన్‌లో ఒకపాత ఫోటో కనిపించింది, దానిని నెటిజ‌న్ల‌కు షేర్ చేయకుండా ఉండలేక పోతున్నాను! సుమారు 6-7 సంవత్సరాల క్రితం నేను రాజమండ్రి వెళ్ళడానికి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను. అక్కడ ప్రధాన ద్వారం కుడి వైపున నిర్మించిన కొత్త టాయిలెట్‌ To Pay నా దృష్టిని ఆకర్షించింది. నేను ఒకసారి చూడ్డానికని మూత్ర విసర్జన కై లోపలి కెళ్ళాను. అది కొన్ని మూత్ర విసర్జన సీట్లు & మరికొన్ని టాయిలెట్‌లతో కూడిన … Read more

ఈ ఫొటో వెనుక భ‌రించ‌లేని దుఃఖం, బాధ ఉన్నాయి.. అంద‌రినీ ఏడిపించేసిన చిత్రం ఇది..

ఈ ఆధునిక కాలంలో మానవ జీవితంలో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉంది. కరిగే కాలంలో చెదరని మధురస్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు. ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి, జీవితకాలం వాటిని పదిలంగా దాచుకొని, అలనాటి జ్ఞాపకాలని మళ్లీ మళ్లీ తనివి తీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇస్తుంది ఫోటో. అయితే ఏ ఫోటో వెనుక ఏ విషాద గాథ‌ దాగి ఉందో చెప్పడం కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో అంతులేని శోకం దాగి ఉంది. అదేంటో … Read more

నెటిజ‌న్ల‌ను భ్ర‌మ‌కు గురి చేసిన ఫొటో.. మీక్కూడా అలాగే అనిపిస్తుందేమో చూడండి..!

కొన్నిసార్లు కొన్ని ఫొటోల‌ను చూసిన‌ప్పుడు స‌హ‌జంగానే మ‌న‌కు భ్ర‌మ క‌లుగుతుంది. ఎవ‌రు ఏ భంగిమ‌లో ఉన్నారు ? ఎవ‌రు ఏ దుస్తుల‌ను ధ‌రించి ఉన్నారు ? అస‌లు ఎవ‌రి త‌ల‌లు ఏవి, ఎవ‌రి శ‌రీరాలు ఏవి ? అని గుర్తించ‌డంలో భ్ర‌మ ప‌డుతుంటాం. ఇక కొంద‌రు స‌హ‌జంగా తీసుకునే ఫొటోలే అలా భ్రాంతి క‌లిగించే (ఆప్టికల్ ఇల్యూష‌న్‌) ఫొటోలుగా మారుతుంటాయి. అలా ఓ జంట తీసుకున్న ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. లండ‌న్‌కు చెందిన … Read more

Photo : ఈ ఫొటోలో క్యూట్‌గా ఉన్న చిన్నారి.. టాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్‌.. గుర్తు ప‌ట్టారా..?

Photo : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తపట్టారా? ఒకప్పుడు సౌత్‌లో తన అందం, అభినయంతో దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, ప్రభాస్‌, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్‌ పోతినేని, అల్లు అర్జున్, రవితేజ వంటి తెలుగు అగ్ర హీరోల సరసన నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అమ్మ ఒడిలో క్యూట్‌ క్యూట్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా. ప్రస్తుతం తనకు తెలుగులో ఆఫర్స్‌ … Read more