కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోయి ఉంటే అది దేనికి సంకేతం..?
కుళ్లిన కొబ్బరికాయ పూజకు వినియోగించొచ్చా..? అలా చేస్తే ఏం జరుగుతుంది..? దేవుడికి కొట్టిన కొబ్బరి కాయ కుళ్ళితే ఏం అవుతుంది..? హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్నా కొబ్బరి కాయకు ప్రాధన్యత ఇస్తారు. ఏ చిన్న పూజ కూడా కొబ్బరి కాయ లేకుండా నిర్వహించరు. గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. ఎంతో పవిత్రమైనది మాత్రమే పరమాత్ముడికి సమర్పించాలనే ఉద్దేశంతోనే దేవుడికి కొబ్బరికాయను కొడతాం. చాలా మంది కొబ్బరికాయ కుళ్లిపోయిందని బాధపడుతుంటారు. దీని … Read more









