శివుడికి ఏయే ప‌దార్థాల‌తో అభిషేకం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురోహితులు చెబుతున్నారు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికీ అభిషేక ప్రియుడంటున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. సోమ‌వారం నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తి పరచడంవలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు … ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ … Read more

ప‌ర‌మేశ్వ‌రుడు అర్థ‌నారీశ్వ‌రుడు ఎలా అయ్యాడు..?

ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు. చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడినది. ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతు మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పుటి నుండీ ఉన్నవే . తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత.. ఆది దంపతులు … Read more

శివుడి జ‌న్మ ర‌హ‌స్యం ఏమిటో మీకు తెలుసా..?

మ‌హా శివరాత్రి నాడు చాలా భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఆ మ‌హా శివుడికి పూజ‌లు, వ్ర‌తాలు, అభిషేకాలు నిర్వ‌హిస్తారు భ‌క్తులు. ప్ర‌తి ఏడాది మ‌హా శివరాత్రి రోజు ఉప‌వాసం, జాగార‌ణ చేస్తూ.. శివ‌నామ‌స్మ‌ర‌ణ‌లో భ‌క్తులు మునిగిపోతారు. అయితే శివ‌రాత్రి రోజే కాదు, శివుడిని త‌ర‌చూ పూజించాలి. శివుడు అత్యంత శ‌క్తివంత‌మైన దేవుడు. హిందూ పురాణాల ప్ర‌కారం శివుడిని ప్ర‌త్యేక‌త చాలా ఉంది. కానీ.. శివుని గురించి చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ముఖ్యంగా శివుడి జ‌న్మ ర‌హస్యం గురించి చాలా … Read more

శివుడు కేవ‌లం లింగ రూపంలో మాత్ర‌మే ఎందుకు ద‌ర్శ‌నం ఇస్తాడు..?

ఈ లోకంలో పూజించే సకల దేవుళ్లకు, దేవతలకు విగ్రహాలు, ఆకారాలున్నాయి. అందరు దేవుళ్లకంటే.. విభిన్నంగా అందరినీ ఆశ్చర్యపరిచే దైవం శివుడు. ఈ పరమాత్ముడు విగ్రహ రూపంలో కంటే కూడా ఎక్కువగా లింగ రూపంలోనే దర్శనమిస్తాడు. ఏ ఆలయాల్లోనైనా శివలింగమే ప్రత్యక్షమవుతుంది. శివుడిని లింగరూపంలో ఎక్కువగా పూజించి తరిస్తారు. ఎందుకు ? శివుడికి మాత్రమే ఈ లింగరూప ప్రత్యేకత ? శివుడి చిహ్నాలకు, ఆరోగ్యానికి ఉన్న సంబంధమేంటి ? కోరివచ్చిన భక్తులకు ముక్తిని ప్రసాదించే శక్తి శివుడికి ఉందని … Read more

శివుడికి మీరు వీటితో అభిషేకం చేస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి అభిషేకం చేస్తే శివుడికి చాలా ఇష్టం. మనం అనుకున్నవి శివుడు పూర్తి చేయాలంటే కచ్చితంగా శివుడికి ఇలా అభిషేకం చేయాలి అని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా కనుక మీరు పరమశివుడిని కొలిచారంటే ఇక మీకు తిరిగే ఉండదు. శివుడికి అభిషేకం చేసేటప్పుడు కచ్చితంగా వీటిని ఆచరించండి. ఇక అప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కలగవు. అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఆనందంగా జీవించొచ్చు. శివుడికి అభిషేకం చేసేటప్పుడు వీటితో అభిషేకం చేస్తే … Read more

శివాల‌యంలో కొట్టిన కొబ్బ‌రికాయ‌ను ఇంటికి తెచ్చుకోకూడ‌దా..?

ఎక్కువ మంది చెప్తూ ఉంటారు శివాలయంలో కొబ్బరికాయని కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకోకూడదని.. నిజంగా అసలు మనం కొబ్బరికాయని శివాలయంలో కొట్టిన తర్వాత ప్రసాదం కింద ఇంటికి తెచ్చుకోకూడదా..? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…. దీనిని కనుక మీరు చూశారంటే కచ్చితంగా మనం కొబ్బరికాయను ఇంటికి తెచ్చుకోవచ్చా లేదా అనేది తెలుస్తుంది. దీని వెనక ఒక కథ ఉంది అదేంటంటే… ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతను వేదాలని చదువుకున్నాడు. ఒకరోజు ఎవరో ఆవులని … Read more

శివుడికి పూజ చేసేట‌ప్పుడు వీటిని ఉప‌యోగించండి.. అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

శివుడిని పూజించేటప్పుడు ఈ విషయాలని గుర్తు పెట్టుకుని శివుడిని పూజిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. సమస్యలనుండి గట్టెక్కచ్చు. శివ పురాణం ప్రకారం శివుడికి జమ్మి అంటే ఎంతో ఇష్టం. జమ్మి ఆకులతో శివలింగాన్ని పూజించడం వలన ఎంతో మంచి జరుగుతుంది భక్తుల సమస్యలన్నీ తొలగిపోతాయి. శని దోషం కూడా ఉండదు. అదేవిధంగా బిల్వపత్రాన్ని సోమవారం శివుడికి సమర్పిస్తే కష్టాల నుండి గట్టెక్కొచ్చు శివుడికి బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. అదే విధంగా రావి ఆకులతో శివుడిని … Read more

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

శివాలయంలో శివుడు లింగ రూపంలోనే దర్శనం ఇస్తారు.. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం శివుడి విగ్రహం ఉంటుంది.. అయితే విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే శివుడు పులి చర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చుంటాడు. ఈ సృష్టిలో ఎన్ని రకాల జంతువులు ఉండగా కేవలం పులి చర్మం పైన ఎందుకు శివుడు కూర్చుంటాడు అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. శివుడు అలా పులి చర్మం మీద మాత్రమే కూర్చోవడం వెనక ఒక క‌థ‌ ఉందని పండితులు చెబుతున్నారు.. … Read more

ఈశ్వరుడి పూజలో సింధూరం, పసుపు, తులసి దళాలు ఎందుకు వినియోగించ‌రో తెలుసా ?

సకలకోటి దేవతలలో పరమేశ్వరుడికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. కోరిన కోరికలను తీర్చే భోళాశంకరుడిగా ఆయనను కీర్తిస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున శివ‌రాత్రిని జరుపుకుంటారు. అభిషేక ప్రియుడు అయినటువంటి పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేసి పూజించిన ఆయన కరుణాకటాక్షాలు మనపై ఉంటాయని భావిస్తారు. అయితే స్వామివారికి శివ‌రాత్రి మాత్ర‌మే కాకుండా ఎప్పుడైనా అభిషేకం చేయ‌వ‌చ్చు. వివిధ రకాల పుష్పాలతో కూడా పూజలు చేస్తుంటారు. అయితే శివునికి ఎప్పుడూ కూడా సింధూరం, పసుపు, … Read more

సోమ‌వారం నాడు ఇలా చేస్తే శివ క‌టాక్షం సిద్ధిస్తుంది.. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

మన దేశ సంప్రాదాయాల్లో దేవుళ్ళకు పూజ చెయ్యడం కూడా చాలా ముఖ్యమైంది.. ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ఉంటుంది.. అందులో శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం..అయితే ఎంతోమంది ప్రజలు పరమేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆది దేవుడైన ఆ పరమశివుడి అనుగ్రహం పొందడం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం శివుడి కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడింది.. … Read more