అసలు శివలింగం అంటే ఏమిటి? పెళ్లికాని యువతులు శివలింగాన్ని పూజించొచ్చా??
హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే దేవుళ్లలో శివుడు కూడా ఒకరు. ఈయనకు చాలా మంది భక్తులు ఉంటారు. ముఖ్యంగా శివున్ని భక్తులు సోమవారం పూజిస్తారు. కొందరు ఆ రోజున మాంసాహారం తినరు. దీనికి తోడు ఉపవాసం కూడా ఉంటారు. అయితే మిగిలిన దేవుళ్లు, దేవతలను వారి వారి రూపాల్లో ఉన్న విగ్రహాలను, చిత్రాలను పూజిస్తారు కానీ శివున్ని మాత్రం లింగం రూపంలో భక్తులు పూజిస్తారు. అవును, ఎక్కడ శివాలయానికి వెళ్లినా అక్కడ శివుని విగ్రహం ఉండదు. లింగం … Read more









