Shiv Ling : ఇంట్లో శివ‌లింగాన్ని పెట్టుకోవ‌చ్చా..? ఎలాంటి నియ‌మాల‌ను పాటించాలి..?

Shiv Ling : పూజకి సంబంధించిన విషయాల్లో, ఎన్నో సందేహాలు చాలామందిలో ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా శివాలయం ఉంటుంది. శివాలయం లేని ఊరు ఉండదు. ప్రత్యేకించి శివుడిని చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం, శివాలయానికి ప్రత్యేకంగా పూజలు జరుపుతారు. అయితే, కొంతమంది ఇళ్లల్లో, దేవుని మందిరంలో, శివలింగాన్ని పెట్టి శివుడికి పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో శివలింగం ఉండకూడదని అంటూ ఉంటారు. నిజానికి, శివలింగం ఇంట్లో ఉండొచ్చా..? ఉండకూడదా..? ఈ ప్రశ్న … Read more